భరత్ నోట నిజాలు? Exclusive Interview with Margani Bharath After Defeat

741,499
0
Published 2024-07-20

All Comments (21)
  • @dhanu333
    మిస్టర్ భరత్ గారు నాది నెల్లూరు జిల్లా ఒక మాట వరుసకు చెప్తున్నాను నా పొలంలో జగన్ ఫోటోతో రాళ్లు ఎందుకు వేశారు అని ఆ యజమాని ఆలోచించాడు ఫోటో లేకుండా సరిహద్దు రాళ్ళు వేసి ఉంటే వేరేలా ఉండేది నేను వైఎస్ఆర్సిపి అభిమాని ఇది కూడా ఒక కారణం ఇంకొకటి పెన్షన్, రోడ్లు సరి లేకపోవడం
  • ఆ 7% - 8% ఓట్లు ఉద్యోగులను ఇబ్బందులు గురిచేయడం వల్లనే ఓడిపోయారు
  • మాది భరత్ గారు నియోజకవర్గం మా నియోజకవర్గంలో బస్టాండ్ అధికారమ్ లోకి వచ్చాక మూసేశారు బస్సులు లేక జనాల అవస్థలు పడి సమస్య చెప్తే కనీసం బస్టాండ్ దగ్గరకి ఐదేళ్లలో ఒక్కసారి కూడా రాలేదు ఎంపీ లాడ్స్ లో మా ఊరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆవ భూముల్లో డబ్బులు తీసుకుని భూములు ఇవ్వడం వల్ల ఎప్పటికీ కూడా ఇల్లు నిర్మించలేదు
  • 1) లిక్కర్ 2) కరెంట్ బిల్లు 3) ఇసుక ధర 4) రోడ్లు లేకపోవటం 5) ఇంకా ఎన్నో... ??
  • లిక్కర్ కోసం జగన్ కి తెలియదు అంటే అనుకోవచ్చు పక్కన ఉన్న సలహాదారులకు తెలియదా
  • జాఫర్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి ని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి
  • అయ్యా సారు మన పరిపాలన గురించి చెప్పాలి గానీ పొద్దున్న లేచినప్పటి నుంచి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే జగన్ అన్న 5 సంవత్సరాల పరిపాలన సరిపోయింది సారు అందుకే బాబు గారు అంత బ్రహ్మండంగా గెలిచారు బాబు గారు 🙏🙏🙏🙏🙏
  • @mraghavendra2039
    Main reason for YCP failure: 1. Adminstration Failure by CMO 2. No press meet towards people 3. Development nill 4. Capital city failure 5. Language of ministers 6. YS. Sunitha father murder, supporting Avinash 7. CBN arrest
  • మనము ఒడిపోవడానికి 1. భూమి ల్యాడ్ టైటిలింగ్ యాక్ట్ 2. జగన్ వస్తే ఆస్తులు తాకట్టు పెటేస్తారు అని 3.రోడ్లువేయకపోవడం 4. రాజధాని కోసం క్లారిటీ లేకపోవడం 5. ఇండ్రస్టీలు రాకపోవడం 6.ఉద్యోగుల లకు సరిగ్గా జీతాలు పడకపోవటం 7. బ్రాందీ షాపులో బ్రాండ్లు లేకపోవడం 8. ఇసుక విధానం సరిగ్గా లేకపోవడం 9. మనిపోస్టు కొత్తగా లేకపోవడం పెన్షన్ పెంచక పోవడం 10. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చేపటంలో విపలమాయము దీనికరణంగా మనము ఓడిపోయము
  • మాట్లాడటం కూడా తెలీదు వీళ్ళకి ఎంపీల సీట్లు ఇచ్చిన మహానుభావుడు
  • 1. Roads 2. Industrial development 3. Capital development 4. MLA 's & MP behaviour in press meetings MLA's & MP videos and audio recordings 5. Liquor 6. vizag rushikonda 7. Employee voting ,one employe = whole family voting. 8. Exam notifications . 9. Pawan Kalyan marriages topic in public meeting 10. Y. S. Vivekananda Reddy 11. Chandra babu naidu arrest 12. Andhra Pradesh Praja Vedika
  • జాఫర్ గారు ఏ పార్టీకైనా వోట్ షేరు 35 టు 40% కచ్చితంగా ఉంటుంది కానీ గవర్నమెంట్ లో చేంజ్ చేయడానికి చదువుకున్న వారు ఉద్యోగస్తులు ప్రవేట్ ఎంప్లాయిస్ వాళ్లు చాలా ఇంపార్టెంట్
  • రాజరికం లేకుండా జగన్ చేశారు అని మీరంటున్నారు మీ పార్టీ mla లు 90% జగన్ మాకు అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నారు
  • మాట్లాడితే 40% అంటున్నారు,మరి 2019లో టిడికి కూడా సింగిల్ గా 40%వచ్చింది అని మర్చిపోయారు
  • ఉద్యోగులు ఉపాధ్యాయులు విషయం లో మీ ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించింది...
  • రోడ్స్ బాగాలేకపోవటం వల్ల నా బండి రిపెర్ చేయించటానికి దాదాపు Rs25,000 లు అయ్యాయి.ఇక తతిమా వారి సంగతి ఎంతో
  • మధ్యలో కనీసం బ్రాండ్ పేర్లు ఒక సారి చూసి ఇలాంటి పేర్లు ఎప్పుడూ లేవు వీటి వలన ప్రభుత్వం కి చెడ్డ పేరు వస్తుంది.. అని చెప్పాలి
  • @Foryou-pg2qp
    వీళ్లు ఈ జన్మకు మారరు జాఫర్ గారు ఎందుకంటే వీళ్ళకి చంద్రబాబునాయుడు పాయింట్ చేసి మాట్లాడడం తప్ప ఇంకేమీ రాదు. ప్రజలు కట్టిన టాక్స్ ని పుణ్యానికి పనిచేసే అదంతా వీళ్ళు చేసిన ఘనకార్యం లాగా ఈజీగా నెగ్గిద్దామని స్కెచ్ చేసాడు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ కమర్షియల్ ప్లాన్ అంతకుమించి ఏమీ లేదు ప్రజలు పరిపాలన రాష్ట్రము సంపద ఏమీ లేదు కేవలం ప్రజలు కట్టిన డబ్బులు పనిచేసి పుణ్యానికి సీటు కొట్టేద్దాం అని ట్రై చేశారు. యద్భావం తద్భవతి ఇక వీళ్ళు చెప్పే మిగిలిన కారణాలన్నీ కూడా కేవలం ఏం చెప్పాలో తెలియక చెప్పడమే తప్ప అంతకుమించి ఏమీ లేదు
  • @mallipodili7570
    జాఫర్ సర్ ఒక్కసారి అలీ గారిని ఇంటర్వ్యూ చేయండి అలీ గారు మనసులో ఏముందో తెలియచేయండి
  • మిస్టర్ భరత్ గారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలే