దేశం కోసం, ధర్మం కోసం BSNLకి మారుదాం|| Thulasi Chandu

680,491
0
Published 2024-07-15
Buy Max life Term Insurance with Highest claim settlement Ratio(99%):👇🏻
tinyurl.com/52er3rxd

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
youtube.com/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_g/join

నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become…


🚶 Follow Me 🚶
YouTube:    / @thulasichandu  
Instagram : www.instagram.com/thulasichandu_journalist
Facebook: www.facebook.com/J4Journalist​ (Thulasi Chandu )
Twitter: twitter.com/thulasichandu1 (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
   / @thulasichandu  

All Comments (21)
  • రతన్ టాటా కుటుంబం ఎల్లప్పుడూ పేద ప్రజలకు మద్దతు ఇస్తుంది ❤❤❤
  • దేశం కోసం తప్పకుండా bsnl కి మారదు అలాగే bsnl కూడా ప్రజల కోసం మారాల్సిన అవసరం ఉంది నెట్వర్క్ సరిగా రాదు వరస్ట్ సర్వీస్. ఇవన్నీ సక్రమంగా ఉంటే కచ్చితంగా బిఎస్ఎన్ఎల్ అందరూ మారాలి
  • రతన్ టాటా అన్ని సెల్ఫోన్ కంపెనీస్ కి ఇంకా టాటా చెప్పడం తాత తరఫున ఎంతమంది ఉన్నారు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఇష్టమైతే లైక్ కొట్టండి కొట్టండి జై టాటా ❤❤❤❤
  • జియో అయినా ఎయిర్టెల్ అయినా ఐడియా అయినా ఒక పదివేల రూపాయల శాలరీ ఇస్తే ఎంప్లాయ్ చాలా జాగ్రత్తగా పని చేస్తాడు. కానీ లక్షల జీతాలు తీసుకుంటున్న BSNL ఎంప్లాయిస్ ఎలా వర్క్ చేస్తున్నారు? మీకు తెలుసా గ్రౌండ్ లెవెల్లో రియాల్టీ అనేది వేరే విధంగా ఉంది ఎంప్లాయిలు అంతవరకు బిఎస్ఎన్ఎల్ ఎవ్వరూ బాగు చేయలేడు.
  • @Akiva777
    Ratan Tata gari ki సంతానం వుంటే బావుండేది..!❤
  • రతన్ టాటా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ బిఎస్ఎన్ఎల్ అన్ని విధాల ప్రోత్సహించి ప్రజలు మంచి సర్వీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటేష్ ముదిరాజ్ జై bsnl జై జై బిఎస్ఎన్ఎల్
  • నిజమైన దేశభక్తులు అందరు BSNL కు మారాలి.... ఉత్త భక్తులు అలాగే ఉండండి
  • సిగ్నల్ రాదు, అందుకే వాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది
  • BSNL నష్టపోవడానికి కారణం ప్రభుత్వం కాని, ప్రజలు వినియోగ దారులు కాని కారణం కనే కాదు. అందులో పనిచేసే ఉన్నత అధికారులు, అధికారులు మరియు సిబ్బంది మాత్ర మే. వీళ్ళు బాగా లంచాలు తీసుకుంటూ, తలతిక్క సమదానాలు ఇచ్చేవారు, వినియోగ దారులకు కనీస గౌరవమిచ్చే వారు కాదు. పిర్యాదులు పట్టించుకునేవారు కాదు. ఇలా వ్రాసుకుంటుపోతే చాలానే ఉంది. నేను ప్రభుత్వరంగ సంస్థల్ని అభిమానించే ఒక మాజీ సైనికుడ్ని
  • @user-vs9vh1ol9j
    నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా bsnl పూర్తిగా పడిపోయింది జీవో వచ్చినంత వలెనే ఇవన్నీ జరిగినాయి ఇది 100% నిజం అన్న మదీ జొగులంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం🙏
  • BSNL ఎంప్లాయిస్ యొక్క అహంకారం కూడా చాలా ఎక్కువ గా ఉండేది. Airtel, ఐడియా వచ్చినప్పుడు వెంటనే అక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. నాకు సెకండ్ sim ఇప్పటికి BSNL వాడుతున్న.
  • దేశ ..నాయకులు అందరూ BSNL నెట్వర్క్ సర్వీసెస్ తప్పకుండా వాడాలని ప్రజలు డిమాండ్ చేయాలి
  • @meryashok6260
    మీరు చేసిన ప్రయత్నం బాగుంది చాలా చక్కగా వివరించారు bsnl 4g సేవలు ప్రారంభిస్తే తప్పకుండా bsnl కు మారుతము. మారిన తర్వాత కొన్ని రోజులు ఫ్రీ గా ఇచ్చి ఆ తర్వాత వీళ్లకు లాగా రీఛార్జ్ రేట్లు పెంచుతారా
  • Jai Modi. It is only possible because of Modi . Modi supported BSNL. Private companies are also important for growth of the Nation.
  • ఒకప్పుడు bsnl సిగ్నల్ బాగానే ఉండేది ఇప్పుడు సిగ్నల్ పడిపోయింది. అందుకని ఇతర కంపెనీల మీదకు వెళ్తున్నారు
  • నేను మొదటి నుండి BSNL లోనే ఉన్నాను,2009 Sep నుండి ఇప్పటివరకు.
  • నేను మొదటి నుంచి bsnl కి మద్దతు ఇస్తా కానీ అందులో ప్రభుత్వ అధికారులే దాన్ని నాశనం చేశారు ఇప్పుడు కూడా నేను వాడేది bsnl ఎంత తొందరగా పూర్తి అయితే అంత సంతోషిస్తాము మనమంతా