Jabardasth Manager Yedukondalu Full Interview | Yedukondalu About Sudigali Sudheer And Kiraak RP

460,983
0
Published 2022-07-14
Jabardasth Manager Yedukondalu Full Interview | Yedukondalu About Sudigali Sudheer And Kiraak RP

@SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.

SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More

#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews #mallemala #hyperaadi #autoramprasad #sudheer #anasuya #rashmi #extrajabardasth #sridevidramacompany

Thanks For Watching
- Team SumanTV Vijayawada

All Comments (21)
  • మల్లెమాల వారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి కమెడియన్స్ నీ మరియు డాన్స్ master's నీ అందిస్తున్న. ఒక గొప్ప సంస్థ
  • ఒక అనుభవం గల వ్యక్తి మాట్లాడే విధానం ఇది...ఒక సంస్థ నీ నిందించే అంత RP కి లేదు....
  • ఎవడైనా జబర్దస్త్ లో ఉంటేనే వాల్యూ... Yedukondalu garu revealed truths. Anchor the way of talking is nice..
  • @SoloGaming9
    Truth is Never Die 👍🏻🙏 Adukondalu garu Ur the best wish for Mallamala 👍🏻🙏
  • అమ్మ పాలు తాగిన రుణం ఎప్పటికీ మర్చిపోకూడదు, మంచి మంచి హాస్య నటులను తయారు చేసింది జబర్దస్త్. ఈరోజు బయటికి వచ్చిన వాళ్ళు అంత జబర్దస్త్ సొమ్ము తీసుకొనే పైకి వచ్చారు. ఈరోజు వాల్లు వేరే షోస్ లో చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది కూడా జబర్దస్త్ ఏ. ఇన్ని రోజులు జబర్దస్త్ ఇచ్చిన డబ్బుల వల్లే అన్ని కొనుకున్నరు. ఇప్పుడు ఒక్క రూపాయి కోసం ఆశపడి , అమ్మని విడిచి వెళ్ళారు. నిజంగా నా కూడా చాలా కోపం వచ్చింది అలా జబర్దస్త్ గురించి మల్లె మాల గురించి అలా మాట్లాడడం. ఇన్ని ఏళ్ళు ఏ షో మనల్ని నవ్వించింది, ఒక్కేఒక్కటి జబర్దస్త్. అసలు వాళ్ళకి జబర్దస్త్ అవకాశం ఇవ్వకపోతే, మరి వీళ్ళందరూ డబ్బులు సంపాదించే వారా, అన్ని సౌకర్యాలు పొందే వారా.. ఆలోచించండి.దయచేసి,, సముద్రమంత నీటి లో ఒక్క స్పూన్ ఉప్పు వేయడం ద్వారా అది ఉప్పు సముద్రం కాదు.. ఆ ఒక్క స్పూన్ ఉప్పు లేకపోయినా సముద్రం లో ఉప్పు ఉంటుంది. అలాగే ఎవరో ఏదో మాట్లాడారని, జబర్దస్త్ కి మల్లె మాలకి ఏమి కాదు.. ఎప్పటికీ అభిమానించే మేము తోడుగా ఉన్నాం..🤝
  • ఏడు కొండలు గారి లో నిజాయితీ కనిపిస్తోంది.A matured man.He has shown other side of the coin..Hats ఆఫ్ to Syama Prasad Reddy garu.He is giving life to many.All the best
  • 7 kondalu Garu good, responsible,loyal , producers person Mister 7 kondalu Garu
  • Very nice interview ఏడుకొండలు గారు నిజాలు నిగ్గు తేల్చారు...
  • @davidmyla7547
    Best interview...and chala alochimpachese interview...manushula manastatvalu teliyajese interview...and vallu highlight ayindi valla skits 50% aite technicians chese work ,ante Akda navvu rakpoye scene aina veellu background lo edoka music vesi 50% kuda kadu 70% skits highlight avadanki karanam avtunnaru .. ee team leaders highlight avadanki akda technicians ye karanam....
  • @sai2-1
    Good to see some good words interview
  • Anchor బ్రో, మీకు చిన్న సజీషన్. పెద్ద వాళ్ళ ముందు మీరు కాలు మీద కాలు వేసుకోని ఇంటర్వ్యూ చేయొద్దు. Plz. అది మంచిది కాదేమో అని అనిపిస్తుంది. వాళ్ళు సీనియర్స్, పెద్ద వాళ్ళు కూడా...
  • this is the truth he said the right words about these people all the besst sir
  • @hindupurshasi
    Oka company lo job cheysthunapudu.. Future antha adey company lo work cheysthey company bhaga paduthundi anthey... Life growth avali anapudu offers vachindi mundhuku potharu.. But one think first company jeevitam lo bad cheyakudaduu 👍