ఈ రోజు మాస ప్రదోషం. ఈ అపూర్వ శివ వ్రతం గురించి వినండి | 16 Somavaras Vratham | Nanduri Susila

482,455
0
Published 2023-03-04
Here is a great vratham called Shodasa somavara vratham that can change your destiny. Start it without fail.

- Uploaded by: Rishi Kumar, Channel Admin

Frequently asked questions & Answers

16 Somavara vratham demo video by Srivani
   • 16 సోమవారాల వ్రతం ఎలా చేయాలో చూపించే ...  

Below link has Pooja PDF in English & Telugu (This can be downloaded only with your GMail id, not with any other EMail id)
drive.google.com/file/d/1gaXUMyAKQiA3ZtB7wHcfDXbdb…

Vrata Kadhs in English Language are here
drive.google.com/file/d/1OiQhfr3-FRouT1hmraYlEpx4Q…
English stories courtesy: Lowkya Aravapalli garu. Our sincere thanks for her contributions

Other languages: We dont have people who know other languages. If any of the channel subscribers can translate we can upload on their name

Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, సూతకంలొ ఉన్నవారు ఈ విధానం చేయవచ్చా?
A) చేయకూడదు

Q) షోడశ సోమవారాల మధ్యలో స్త్రీలకి ఇబ్బంది వస్తే ఏం చేయాలి?
Q) ఈ పూజని శివ పార్వతుల నిత్య పూజలా చేసుకోవచ్చా?
Q) శివలింగం చేయడానికి మట్టి దొరకకపోతే ఏం చేయాలి?
A) వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు Skip చేయకుండా వినండి
Note: మట్టి శివలింగాలని వీడియోలో చెప్పినట్టు చేయాలి . మన పూజా మందిరంలోని శివలింగాలైతే మామూలుగా పూజ చేసుకోవచ్చు. నీటిలో కలపనవసరం లేదు .
శివలింగాలు ఏవారానికి ఆ వారం నిమజ్జనం చేయవచ్చు. లేకపోతే 16 అయ్యాకా చేయవచ్చు

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
ఆ) పిల్లలు చదివిన వీడియో పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) ఆషాఢ మాసంలో ప్రారంభించవచ్చా?
ఆ) ఏ సోమవారమైనా ప్రారంభించవచ్చు

Q) ఏటి సూతకంలో ఉన్నవారు వ్రతం చేసుకోవచ్చా?
ఆ) ఏటి సూతకంలొ ఉన్నవారు సూతకం అయ్యేదాకా వ్రతాలు చేయకూడదు. నిత్య పూజ చేసుకోవచ్చు

Q) కలశం, పీట, భ్లౌసె , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) ప్రతీ వారం పూజ అయ్యాకా తీసి వేసి, మళ్ళీ వచ్ఛే వారం వాటినే పెట్టుకోవచ్చు . కొబ్బరికాయ నిలువ ఉండదు కనుక నీటిలో వదిలేయండి

Q) కలశం పెట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) అది మానేసి మిగితా పూజ చేసుకోండి

Q) మా ఇంట్లో శివ పార్వతుల ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి

Q) నా భర్తా పిల్లలూ పూజలో కూర్చోకపోతే నేను ఏం చేయాలి?
ఆ) మీరొక్కరే చేయండి

Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన సోమవారం రోజు రెండూ పాటించాలి

Q) ఇంటికి అతిధులు రాకపోతే ఆలయంలో పూజారికి స్వయం పాకంకి కావల్సిన వస్తువులు ఈయవచ్చా?
A) ఈయవచ్చు

Q) ఇంటి దగ్గర నదిలేకపోతే శివలింగ నిమజ్జనం ఎలా?
A) ఒక గిన్నెలో నీళ్లల్లో కరగించి , ఆ నీరు తులసి మొక్కలో పోసేయండి

Q) వ్రతం మధ్యలో ఒక వారం ఊరు వెళ్ళాల్సి వస్తే?
A) వెళ్లండి, కానీ పూజ మానకుండా అక్కడ చేయండి
----------------------------------------------------------------------------------------------------

About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here

@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrivani

Here are our channels that strive for Sanatana Dharma. Please subscribe
Nanduri Srinivas Spiritual Talks
youtube.com/c/NanduriSrinivasSpiritualTalks
Nanduri Srivani Pooja Videos
   / @nandurisrivani  
------------------------
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu

All Comments (21)
  • Namaskaaram guruvu gaaru nenu kuda ee 16 somavarala vratham 5 weeks chesanu, naku 1st papa tharuvatha 7 years ki pregnant ayyanu daniki aa adhi thalli thandrule karanam, kani 6th start cheyyaleka pothunnanu arogyam sahakarinchatledu em cheyyalo cheppandi 🥺 please
  • ఈ రోజు 16వ వారం పూర్తి అయింది, అంతా మంచే జరగాలని కోరుకంటునాను. పెళ్ళి కుదరాలని ఆశీర్వదించండి🙏
  • Naaku kuda same experience, ee vratham neenu job chesthu chesanu 2008 lo ,evening 6 ki temple ki velli, deepam petti, just sivayya stotralu, paatalu padukuntu chesukunna... really amazing, swami nannu yenni vidaluga adukunnaro, na vente vunnaru eppudu...nèenu just tea taagi evening varaku fasting vunnanu, intlo poojalu emi cheyyaledu, kaani sivuni meeda jyanam vunchi chesanu,chala powerfull ee vratham, meeru sivudu na vente vunnadu ani nammandi anthe, inkemi vaddu... Har har mahadev🙏🙏🙏
  • స్వామి వివేకానంద చరిత్రలో వాళ్ళ అమ్మగారు ఈ వ్రతం చేస్తే ఆయన పుట్టారు అని ఉంటుంది.
  • శ్రీ మాత్రే నమః అమ్మ 🙏.ఈ వ్రతం నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ లో చూసి మొదలు పెట్టిన మొదటి వారం లోనే మేము సొంత ఇల్లు కొనుకున్నాం అమ్మ 2021 july లో .ఓం నమః శివాయ 🙏
  • చాలా సంతోషం గురువుగారు నేను వచ్చే సోమవారం (6-3-2023)ఈ వ్రతాన్ని మొదలు పెడుతున్నాను ఇప్పుడు మల్ల మీరు వీడియోని అందించడం చాలా సంతోషం నేను ఈ వ్రతాన్ని ఏ ఆటంకం రాకుండా పూర్తి చెయ్యాలని ఆశీర్వదించండి గురువుగారు ఓం నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
  • Ma sister life lo chala problems face chesindi meru cheppina sakanstahari chaturthi 3 times chesindi ,inka konni poojalu chesindi, eppudu Dani life e change ayyipoyindi assalu marriage avvadu ani memu anukunnam eppudu bangaram lanti sambandam vachindi, childhood nunchi Dani life lo Anni problems ,kani eppudu manchi pelli sambandam kudirindi, marriage date kuda fix chesam kevalam EDI antha me valle guru garu chala thanks
  • @poornimam802
    Sri gurubho namaha, I performed this pooja in 15th week I got proposal n within a week I got engaged again on March 15, 2024. Before Completing the vratha I got Lord s mercy. thank you Gurugalu.
  • I was waiting for my boyfrnd to come from US since 5 yrs, whe I did this vratam to see my boyfrnd by 17th week he is in front of me. Har har mahadev.he is lively listening to us.
  • @himabindu9898
    Guruvu garu nenu e vratam modalu pettina 13 weeks ke na marriage set ayindi 4 years nundi entha try chesina set avanidi 13 somavaralu chese varaki set ayindi 15 th somavaram vratam chesina tarvata marriage ayindi 16th somavaram pelli tarvata chesanu yogyudu ayina barta dorikaru vichitram ga vari salary kuda pelli ayina 1 year ke double ayindi asalu idanta ela jarigindo Naku ipatiki artam kadu antha e vratam mahima anipistundi e video chusina tarvata eeshwara Krupa nenu sarigga vratam cheyakunna nannu kanikarincharu eeshwarudu sree matre namaha
  • Me pillalu cheysina puja vidhanam tho nenu 17 weeks siva puja cheysukunna Tq so much andi
  • @sirulu5172
    Saptasanivara vratam e roju tho complete ayyindhi ..annaya garu.....swami karuna kosam waiting....miru cheppinatlu na karma chala gattiga wondhi emo ...wait chestunna...swami dhaya kosam
  • @shyamaladevi7
    ఈ రకం నాకోసమే పుట్టినట్టు చేసినట్లు ఉన్నారు గురువుగారు మీరు నాకు చాలా సంతోషం వేసింది గురువుగారు నేను తప్పక ఈ వ్రతం చేసుకుంటాను నా పిల్లలు బాగుపడతారని పిల్లల పెళ్లిళ్ల వలే స్వామి ఇంకా పెళ్లి ఒక అబ్బాయి 27 ఒక అబ్బాయి
  • Guruvugaaru గురువుగారు పాదనమస్కారములు మీకు 🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • Emichi mee runam teerchukogalam GURUVU gaaru. Mammalini uddarinchadaniki vachina eeswaruda AYYA GAARU. om sri maathrey namaha
  • శ్రీ గురుభ్యోనమః... ఓం నమః శివాయ.. 🙏🙏🙏🙏
  • @sana12841
    Neeve naku ika dikku shivaiaha sharanu sharanu parvathi parameshwara🙏
  • Mee dayavalla nenu complete chesanu swami,, ventane Somanath vellalane aalochana vachindi, vellaam kuda, thanks gurujii
  • Chala efforts peduthunnaru okkokka video cheyyadaniki, Chala Chala thanks...
  • @kmanasa3494
    గురువుగారు మీరు చెప్పినట్టు.నేను 22 సంవత్సరం లో శ్రావణ మాసం నుండి కార్తీకమాసం వరకు చేస.చాలా బాగుంది.