Hanuman Chalisa ( హనుమాన్ చాలీసా) | S.P.Balasubrahmanyam | Telugu Devotional Song | TVNXT Devotional

15,744,441
0
Published 2018-06-16

All Comments (21)
  • నా భార్య ఆరోగ్యం బాగుపడేలా చూడు హనుమా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹జై శ్రీ రామ్
  • @EXPLAINSIMPLE
    నాలోని చెడు ఆలోచనలు అంతం చేయి స్వామి మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ ఉండేలా చూడు స్వామి🙏🙏
  • @arun.d2404
    నేను భయంకరమైన నరదృష్టికి గురయ్యాను. నా చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీని అంతం చేసి నాపై నీ కృప చూపించు తండ్రీ 🥺🙇🙏
  • @stanuja88
    నా చిన్న కూతురు చర్మ సమస్య తగ్గిపోవాలి చూడు తండ్రి ,3 సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తున్నాము,కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏😢
  • ... మా అమ్మ నాన్న కాలవాలి మళ్ళీ ఇద్దరు ఒకటి ఆ వ లి ఉం డా లి చూ డు స్వా మి 🙏🙏🙏🙏
  • @NagaRaju-nd8hc
    రామ్ లక్ష్మణ్ జానకి... జైబోలో హనుమాన్ కీ...జై🙏🙏🙏🙏🙏
  • @JayaSiri-cr3mb
    తండ్రి నాకు ఒక మంచి రాముడు లాంటి గుణాలు ఉన్న మగ బిడ్డ ను ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏😢
  • కలియుగం లో ధర్మం కోసం పోరాడే నా లాంటి వాళ్ళ వెంట ఉండు ఆంజనేయ స్వామి
  • S.P.గారు మీరు లేకపోయినా జగత్ ఉన్నంతకాలం మీ స్వరం ఉంటుంది.
  • జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
  • ఓంజైశ్రీసీతారామస్వామినమః ఓంజైశ్రీహనుమాన్
  • @deepikas3993
    After 3.5 yrs , swamy ni anugraham tho pregnant Ayyanu 5th month ippudu, Nannu na biddani andharu pregnant women ki arogyam chakkaga undi healthy baby ni ivvandi hanuma Jai SriRam, Sri Matre namah….
  • నా భర్తకి ఆరోగ్యం కుదుట పడాలని ఆశీర్వదించు స్వామి
  • @narperork
    నా భార్య ఆరోగ్యం బాగా ఉండేలా చుడు స్వామీ జై వీర హనుమాన్
  • @77gkrishg
    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏
  • @saicharan1360
    నా చిన్న కొడుకు చదువు బాగా చదివేలా దీవించయ్యా జై ఆంజనేయ
  • @harshansri8884
    ప్రతి రోజు నేను ఈ హనుమాన్ చాలీసా పాట వింటూ హ్యాపీ గా నిద్రపోయి లేస్తాను 🙏🙏🙏🙏...
  • మీ గొంతులో అమరత్వం ఉంది. మీరు లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు .గాన గందర్వా మీకు శతకోటి వందనాలు.
  • @viralvideos5009
    జైహనుమాన్ కరోనా నుండి ఈజగత్తును రక్షించుతండ్రి.
  • రామ లక్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹