శ్రీ రామ రక్షా స్తోత్రం - Srirama raksha stotram Video with Telugu Lyrics | S.P.Balasubrahmanyam

24,369,758
0
Published 2015-03-27
Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k

Immerse yourself in a divine musical experience with these enchanting శ్రీ రామ రక్షా స్తోత్రం - Srirama raksha stotram Video with Telugu Lyrics S.P.Balasubrahmanyam with telugu lyrics


#sriramarakshastotram #spbalasubrahmanyam #spbalu #adityabhakthi #jaihanuman #jsatyadev #adityabhakti #devotionalsongs #srirama #lordrama #telugudevotionalsongs #bhaktisongs2023 #bhajansongs #bhaktisongs #godsongstelugu #sriramarakshastotram #sriramarajyam #sriramasongs #lordrama #sriramanavami #lordramabhajan #lordramasongstelugu #sriramastotram #populardevotionalsongs #spbalasubrahmanyambhakthisongstelugu


** Details **
Album Name: Sri Ramarakshastotram
Singer: S.P.Balasubramanyam
Directed By: J.Satya Dev
----------------------------------------------------------


Enjoy and stay connected with us!!
►Subscribe us on Youtube : bit.ly/AdityaDevotional
►Like us : www.facebook.com/adityamusicdevotionalnclassical
►Like us: www.facebook.com/adityamusic
►Follow us : www.twitter.com/adityamusic
►Circle us : plus.google.com/+adityadevotional
► For Latest Telugu Music : youtube.com/user/adityamusic
►For New Movies in HD : youtube.com/Adityamovies
►For Songs with Lyrics : youtube.com/AdityaMusicNMovies
►For Devotional Songs : youtube.com/AdityaDevotional
►For Kids Educational : youtube.com/AdityaKids


Shirdi Sai Baba Songs - bit.ly/1g1Mg4c
Jai Hanuman Songs - bit.ly/1g1MqbF
Sri Vinayaka Songs - bit.ly/1JsQwWX
Lakshmi Devi Songs - bit.ly/1FK77O2
Popular devotionals with lyrics - bit.ly/1GHDNsl
Lord Shiva's Devotional Songs(Telugu) - bit.ly/1KpkR97
Watch Playlist for Ayyappa Swamy Popular Songs rb.gy/5b9l2

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :

© 2015 Aditya Music India Pvt. Ltd.

All Comments (21)
  • @kvswathi9494
    మంచి జీతం గల ఉద్యోగం దొరికింది శ్రీ రాము ని దయ వలన రామ నామం చాలు జీవితాన్ని నడపడానికి
  • @ravikumarp7492
    శ్రీరామ సీతారామ తండ్రి ఎల్లప్పుడూ నీ దయ, నీ రక్షణ మాకు ఇవ్వు తండ్రి.
  • శ్రీ సీతా రామ చంద్ర మూర్తి అన్ని వేళల అందర్నీ రక్షించుము తండ్రి అందులో మేము ఉండాలి తండ్రి జగన్మోహనకార మాటే మంత్రం స్వామి శ్రీరామ జై రామ జై జై రామ జై sriram
  • @adityajoshi4266
    అందరూ మీ పిల్లలకి నేర్పించండి. సీతారాములు మీ పిల్లలను ఆపదల నుండి తేలికగా బయటపడవేస్తారు. జై శ్రీరామ్ 🚩
  • @padma2207
    చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ । ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥ ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ । జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ ॥ 2 ॥ సాసితూణ ధనుర్బాణ పాణిం- నక్తం చరాంతకమ్ । స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥ రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ । 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ॥ 4 ॥ కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియం శృతీ । ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥ జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః । స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥ కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ । మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥ సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః । ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥ జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః । పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ । స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥ పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః । న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥ రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ । నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥ జగత్ జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ । యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥ వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ । అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥ ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః । తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥ ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ । అభిరామః త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹 తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ । పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ । పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥ రామాయణం లో రామలక్ష్మణులను వర్ణిస్తూ శూర్పణఖ చెప్పిన శ్లోకం శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ । రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ । రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥ సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా । గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః
  • @padma2207
    ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్ ఛందః సీతా శక్తిః శ్రీమద్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥ ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ । వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥
  • 4 month old ma babu.. daily night ee song pedteene padukunntadu... Jai shree Ram..
  • @nehamahanthi687
    SPB గారు తెలుగువాళ్లకి శ్రీ ఆదిఆదిశంకరాచార్యుల వంటివారు 🙏💐💐💐💐💐💐😘
  • @user-vq7ob7ls3k
    జై శ్రీరామ్ 🙏🙏🙏 అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి.
  • ఎన్ని జన్మల పుణ్యమో బాలు గారు మనకు దొరకడం🙏🙏 ఎంత ప్రశాంతంగ ఉందో ఆ వాయిస్ ఆణువణువూ పులకరిస్తుంది
  • @Saivelmala
    అన్ని వెళ్లాలా శ్రీరామ రక్ష సొత్రుమ్ కాపాడును 🙏🙏🙏🙏🎂జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
  • @lakshmichillara295
    రాముని అందరి గుండెల్లో ఉండే లా చేశావయ్య. అ ఘనత నీకే దక్కిందయ్య స్పెషల్ jeee🙏🏿🙏🏿🙏🏿
  • జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
  • ఎందరికోసమొ చదివాను వాళ్ళు చదివారు అందరను రక్షించారు.న న్ను రక్షించు స్వామి
  • @Srmc44
    ఎన్ని మార్లు విన్నా తనివి తీర నిది శ్రీరామ రక్ష స్తోత్ర శ్రవణం.అందునా గాన గంధర్వులు గళంలో.పాడిన ఆయన విన్న మనం దన్యులం. జై శ్రీ రామ జై జై శ్రీ రామ 🙏🙏🙏
  • ఓం శ్రీ లక్ష్మణ ఆంజనేయ సమేత సీతా రామ చంద్ర మూర్తీ యే నమహా
  • @tulasips6351
    ಓಂ ಅಸ್ಯ ಶ್ರೀ ರಾಮರಕ್ಷಾ ಸ್ತೋತ್ರಮಂತ್ರಸ್ಯ ಬುಧಕೌಶಿಕ ಋಷಿಃ ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಚಂದ್ರೋದೇವತಾ ಅನುಷ್ಟುಪ್ ಛಂದಃ ಸೀತಾ ಶಕ್ತಿಃ ಶ್ರೀಮದ್ ಹನುಮಾನ್ ಕೀಲಕಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರೀತ್ಯರ್ಥೇ ರಾಮರಕ್ಷಾ ಸ್ತೋತ್ರಜಪೇ ವಿನಿಯೋಗಃ ॥ ಧ್ಯಾನಂ ಧ್ಯಾಯೇದಾಜಾನುಬಾಹುಂ ಧೃತಶರ ಧನುಷಂ ಬದ್ಧ ಪದ್ಮಾಸನಸ್ಥಂ ಪೀತಂ ವಾಸೋವಸಾನಂ ನವಕಮಲ ದಳಸ್ಪರ್ಥಿ ನೇತ್ರಂ ಪ್ರಸನ್ನಮ್ । ವಾಮಾಂಕಾರೂಢ ಸೀತಾಮುಖ ಕಮಲಮಿಲಲ್ಲೋಚನಂ ನೀರದಾಭಂ ನಾನಾಲಂಕಾರ ದೀಪ್ತಂ ದಧತಮುರು ಜಟಾಮಂಡಲಂ ರಾಮಚಂದ್ರಮ್ ॥ ಸ್ತೋತ್ರಂ ಚರಿತಂ ರಘುನಾಥಸ್ಯ ಶತಕೋಟಿ ಪ್ರವಿಸ್ತರಮ್ । ಏಕೈಕಮಕ್ಷರಂ ಪುಂಸಾಂ ಮಹಾಪಾತಕ ನಾಶನಮ್ ॥ 1 ॥ ಧ್ಯಾತ್ವಾ ನೀಲೋತ್ಪಲ ಶ್ಯಾಮಂ ರಾಮಂ ರಾಜೀವಲೋಚನಮ್ । ಜಾನಕೀ ಲಕ್ಷ್ಮಣೋಪೇತಂ ಜಟಾಮುಕುಟ ಮಂಡಿತಮ್ ॥ 2 ॥ ಸಾಸಿತೂಣ ಧನುರ್ಬಾಣ ಪಾಣಿಂ ನಕ್ತಂ ಚರಾಂತಕಮ್ । ಸ್ವಲೀಲಯಾ ಜಗತ್ತ್ರಾತು ಮಾವಿರ್ಭೂತಮಜಂ ವಿಭುಮ್ ॥ 3 ॥ ರಾಮರಕ್ಷಾಂ ಪಠೇತ್ಪ್ರಾಜ್ಞಃ ಪಾಪಘ್ನೀಂ ಸರ್ವಕಾಮದಾಮ್ । ಶಿರೋ ಮೇ ರಾಘವಃ ಪಾತು ಫಾಲಂ (ಭಾಲಂ) ದಶರಥಾತ್ಮಜಃ ॥ 4 ॥ ಕೌಸಲ್ಯೇಯೋ ದೃಶೌಪಾತು ವಿಶ್ವಾಮಿತ್ರಪ್ರಿಯಃ ಶೃತೀ । ಘ್ರಾಣಂ ಪಾತು ಮಖತ್ರಾತಾ ಮುಖಂ ಸೌಮಿತ್ರಿವತ್ಸಲಃ ॥ 5 ॥ ಜಿಹ್ವಾಂ ವಿದ್ಯಾನಿಧಿಃ ಪಾತು ಕಂಠಂ ಭರತವಂದಿತಃ । ಸ್ಕಂಧೌ ದಿವ್ಯಾಯುಧಃ ಪಾತು ಭುಜೌ ಭಗ್ನೇಶಕಾರ್ಮುಕಃ ॥ 6 ॥ ಕರೌ ಸೀತಾಪತಿಃ ಪಾತು ಹೃದಯಂ ಜಾಮದಗ್ನ್ಯಜಿತ್ । ಮಧ್ಯಂ ಪಾತು ಖರಧ್ವಂಸೀ ನಾಭಿಂ ಜಾಂಬವದಾಶ್ರಯಃ ॥ 7 ॥ ಸುಗ್ರೀವೇಶಃ ಕಟಿಂ ಪಾತು ಸಕ್ಥಿನೀ ಹನುಮತ್-ಪ್ರಭುಃ । ಊರೂ ರಘೂತ್ತಮಃ ಪಾತು ರಕ್ಷಃಕುಲ ವಿನಾಶಕೃತ್ ॥ 8 ॥ ಜಾನುನೀ ಸೇತುಕೃತ್-ಪಾತು ಜಂಘೇ ದಶಮುಖಾಂತಕಃ । ಪಾದೌ ವಿಭೀಷಣಶ್ರೀದಃ ಪಾತು ರಾಮೋಽಖಿಲಂ ವಪುಃ ॥ 9 ॥ ಏತಾಂ ರಾಮಬಲೋಪೇತಾಂ ರಕ್ಷಾಂ ಯಃ ಸುಕೃತೀ ಪಠೇತ್ । ಸ ಚಿರಾಯುಃ ಸುಖೀ ಪುತ್ರೀ ವಿಜಯೀ ವಿನಯೀ ಭವೇತ್ ॥ 10 ॥ ಪಾತಾಳ-ಭೂತಲ-ವ್ಯೋಮ-ಚಾರಿಣ-ಶ್ಚದ್ಮ-ಚಾರಿಣಃ । ನ ದ್ರಷ್ಟುಮಪಿ ಶಕ್ತಾಸ್ತೇ ರಕ್ಷಿತಂ ರಾಮನಾಮಭಿಃ ॥ 11 ॥ ರಾಮೇತಿ ರಾಮಭದ್ರೇತಿ ರಾಮಚಂದ್ರೇತಿ ವಾ ಸ್ಮರನ್ । ನರೋ ನ ಲಿಪ್ಯತೇ ಪಾಪೈರ್ಭುಕ್ತಿಂ ಮುಕ್ತಿಂ ಚ ವಿಂದತಿ ॥ 12 ॥ ಜಗಜ್ಜೈತ್ರೈಕ ಮಂತ್ರೇಣ ರಾಮನಾಮ್ನಾಭಿ ರಕ್ಷಿತಮ್ । ಯಃ ಕಂಠೇ ಧಾರಯೇತ್ತಸ್ಯ ಕರಸ್ಥಾಃ ಸರ್ವಸಿದ್ಧಯಃ ॥ 13 ॥ ವಜ್ರಪಂಜರ ನಾಮೇದಂ ಯೋ ರಾಮಕವಚಂ ಸ್ಮರೇತ್ । ಅವ್ಯಾಹತಾಜ್ಞಃ ಸರ್ವತ್ರ ಲಭತೇ ಜಯಮಂಗಳಮ್ ॥ 14 ॥ ಆದಿಷ್ಟವಾನ್-ಯಥಾ ಸ್ವಪ್ನೇ ರಾಮರಕ್ಷಾಮಿಮಾಂ ಹರಃ । ತಥಾ ಲಿಖಿತವಾನ್-ಪ್ರಾತಃ ಪ್ರಬುದ್ಧೌ ಬುಧಕೌಶಿಕಃ ॥ 15 ॥