తోటకూర వేపుడు & పప్పుచారు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

188,072
0
Published 2024-02-27

All Comments (21)
  • @itsmeart9485
    అమ్మ నాకు మీ వంట కన్నా మీరు తినటం నాకు చాల ఇష్టం కానీ మీరు బాధ పడితే చూడలేము ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యం గా వుండాలి మీరు ❤❤
  • అమ్మ మీరు చాలా సింపుల్ గా వంట ఎలా చెయ్యాలో చూపిస్తున్నారు. కొంత మందికి పెద్దలు ఉన్న ఏ work ఐనా సరిగ్గా చేయకపోతే తిడతారు. మీరు వివరంగా అన్ని చెప్తున్నారు. Thank you so much అమ్మ
  • అమ్మ, మీరు చాలా చక్కగా గృహిణులకు కావలసిన tips చెపుతున్నారు. చక్కగా వంటలు చేస్తున్నారు. Hats off
  • @BhanuRiya-jz8lk
    Amma, elanti pillalni kannavu Amma meru asalu mee pempakam nijamgaa super meru ,Mee manchithanam,mee goppathanam,valla pravarthanalo kanipisthundhi, Mee kadupuna puttinanduku nijamgaa vallu chala Adrustam chusunnaru,...Meru Nindu nurellu arogyam gaa happy gaa undalani manasara korukuntu....Meee manavaralu lanti dhanni
  • ఎలా ఉన్నారు బాగుంన్నారా అమ్మ తోటకూర వేపుడు పప్పు చారు కామినేషన్ చాలాబాగుంది అమ్మ 👌 మీరు ఎప్పుడు బాధపడకండి చాలా సంతోషంగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త అమ్మ 🙏
  • @sailusailu8428
    అమ్మ ఎలా ఉన్నారు. అమ్మ మీకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. నిండు నూరెళ్ళు చల్లగా ఆరోగ్యం ఉండాలని సాయిబాబా ఎల్లప్పుడు ప్రార్థన చెస్తాను.
  • Namaste ammamma garu ... Mimmalni chuste Naku ma ammmamme gurthosthundi. Vantalu chala Baga chesthunnaru Amma.
  • @ramyab7898
    Aunty...me videos chusthey naku chala confidence n dhyryam vasthundhi....endhuko teleedhu...ontari aney feeling pothundhi.thank you....Happy n safe journey
  • మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము సంతోషంగా ఉంటే మీ మొహం కళకళలాడుతూ ఉంటుంది ❤
  • @pushpalatha9349
    Amma, meeru matladey vidhaanam correct ga nd straight ga untundi,nd I love u amma
  • @user-ms4ym2ge9r
    Amma meeru chesina thota kura pappucharu same ma grand mother chesinattlu chesaru a Rojulu gurthuku vacheyyi tq love ma ❤❤❤❤
  • @Muthyam-bz5bg
    My favourite recipe 😋 😍 👌 ❤ 💕 chala bagundhi ❤❤❤❤
  • Meeru super amma!.. meeru bhojanam chesthe maaku kadupu ninduthundi!…meeru premaga matladuthunte … vantalu explain chesthunte happy ga vuntundi!….keep it up!…
  • @peacock697
    U r soo positive and beautiful mother❤
  • @saradasahu7913
    Amma meeru chala baga cheptunaru Mee health chusukondi meeru badha padithe chudalemu meeru oil pattina taruvata aa waste em chestunaru Amma danitho emina cheste okasari chupinchandi ground nut aeina nuvvulu aeina oil teesina taruvata Danni em chestunaru chepandi Amma meeru super amma
  • Madhyalo aa music sound tho headeak vasthundhi chudalanti chala kashta gha vndhi amma please sound vadhu thalli
  • Super vanta Amma cheti vantalu chupistunnaru Vijaya anni vatalu baguntayi pata rojulu gurtu chestunnaru meru me pillalandru bagundali god bless your family
  • అమ్మ ఎలా వున్నా రు. మీ నోటి నుండి వచ్చే మాటల కొరకు ప్రతి రోజు ఎదురుచూస్తున్న ము. అమ్మ మాకు రోజు కొక కొత్త విషయం చెబుతున్నా రు.మాకు చాల ఆనందం గా వున్న ది. అమ్మ మీరు ఎందుకు బాధ పడుతున్నారు. మీరు ఎంతో ధైర్య ముగా వుం టారు . మీ నుం డి మేము ఎం తో నేర్చుకొను చిన్న ము. మీ వంట లతో మాకు చాల నేర్చుకున్న రు. తల్లి లేని వారికి తల్లిగా మాట తోడుగా వుం టున్నారు. అమ్మ మేము కూడ కృష్ణ జిల్లా వారసులము. అమ్మ i like so much your channel . I LOVE you ❤❤❤ma. Namaste