చెల్లి గారి అమ్మాయి ఇంట్లో చేసిన కొరమీను చేపల పులుసు || Vijaya Durga || Strikers

108,936
0
Published 2024-07-16
Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : www.instagram.com/miryalaenterprises/

#VijayaDurga #VijayaDurgaVlogs #Strikers

చెల్లి గారి అమ్మాయి ఇంట్లో చేసిన కొరమీను చేపల పులుసు || Vijaya Durga || Strikers

------------------------
For Branding and Collaborations:

Mail us @ [email protected]

LinkedIn - www.linkedin.com/in/sandeep-miryala-0a348686

Call us @ 9553191194

All Comments (21)
  • Hi amma,,, ఎలా వున్నారు,,, మీరంటే నాకు చాలా ఇష్టం,, మీ పిల్లల్నీ చాలా పద్ధతి గా పెంచి మంచి పొజిషన్ లో పెట్టారు భర్త లేకున్నా సరే,, మీరు చాలా డేరింగ్ ఉమెన్,,, మీ వంటలు,, మీరు మాట్లాడే తీరు బాగుంటుంది,,, కామెంట్స్ చదివేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి
  • అది, అది.. ఆని మీరు అనడం మాకు చాల ఇష్టం, మీరు అలా అనడం మానకండి అమ్మ, plz ❤❤ అలా అనడమే మీ speciality ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
  • అమ్మ మీకు మీ ఓపికకు 🙏 ఎంత చక్కగా చేపలకు వెళ్లి తెచ్చి వండారు
  • amma ..............i miss my mother recently ............by seeing this video ...............i feel soooo happy ............ur like my mother .......tq amma...i love chappala pulusu............i use to cook monthly two times for my mother ........... she is big fan of my cooking ........... i miss her lot........
  • మీలాంటి తల్లి దొరకడం అదృష్టం❤
  • Amma Namaste, neanu Nagarju from vizag, miru vandheavidhanam, pranam petti interest ga super ga seastaru miku na namaskaralu
  • కొంత మంది చేతి వాటం ఎలా చేసిన సూపర్ గా ఉంటుంది 👌
  • Namaste Amma naku nv pedaga radu kani easy chesi petesaru nice person mata chetha rendu hushare love u ma 🙏🙏
  • Aunty nenu me intiki vachesta auntyyyyyy me vantalu me maatalu chala mandi nerchukuntunnaru amma daily vanta cheyaali ante ma intlo ye vegetable unnayo me vedios lo aa curries unnayo ledo ani chusi vanta start chestunna amma chala thanks
  • అమ్మ మీ daily routine చూపించండి plz ❤❤❤❤
  • Hai amma nenu haritha akka ki mearu nerpimchina mango fish curry akka channel lo chusi try chesa nenu ekkada a taste ni teste cheyala antha super ga vachhina amma Me super dialogue naku kida vachhesimdhi
  • @Jagriti_050
    మీలాగే చుట్టాలతో కలిసిమెలిసి ఉండాలి పిల్లలను పద్ధతిగా పెంచారు చుట్టాల రిలేషన్ బావుంది