Andhra meals || ఆంధ్రా భోజనం || South indian Thali ||

1,361,884
0
Publicado 2024-07-04

Todos los comentarios (21)
  • ఎంతటి పుణ్యం చేసుకుంటే ఇంత గొప్ప అందమైన జీవనాన్ని గడుపుతారు...🙏🙏🥰
  • @radhar-db2bb
    పండగలు,పబ్బాలు వస్తె ఇంట్లో ఉన్న చుట్టాల సహకారం లేనిదే ఇన్ని వంటలు నేను ఒక్కదాన్నే ఓపికగా చెయ్య లేను.అలాంటిది!ఇన్ని వంటలు మీరొక్కరే క్షణంలో చేశారు.మీకు నా హదయపూర్వక ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను బాబాయ్ గారు!నిజానికి అన్ని వంటలు మీరొక్కరే చేసినప్పటికీ ప్రతి ఒక్క ఐటెం చాలా పర్ఫెక్ట్ గా చేసేసారు మీరు సూపర్ బాబాయ్ గారు!
  • @Naga6359
    ఈ రోజుల్లో తినగలగడం .. తిన్నది అరిగించుకోగలగడం... రెండూ ఉన్న వాళ్ళే అదృష్టవంతులు... అలాంటిది మీరు స్వయంగా వండి... ప్రకృతి అందాల నడుమ ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ మమ్మల్ని అందరినీ ఎంత గానో inspire చేస్తుంది... ఒక్కోసారి అన్నీ మర్చిపోయి ప్రకృతి ఒడిలో చేరి పోవాలి అనిపిస్తుంది... అలాంటి అదృష్టం మాకు లేకపోయినా మీ ముఖం లో సంతోషం చూసి మేమే అనుభవించినంత సంతోషంగా అనిపించింది...thanks అండి..
  • @psuneelkumar7159
    మీరు తెలుగు వారు అయినందుకు నాకు చాలా చాలా గర్వం గా ను, చాలా చాలా సంతోషం గా ను , ఎంతో మంది కి ఎలా వందుకోవాలో ఎలా తినాలో మీ వీడియోస్ ద్వారా తెలియజేసినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు పెద్దనాన్న గారూ , మీరు మీ కుటుంబం నిండు నూరు సంవత్సరాలు సంతృప్తికరమైన జీవితం గడపాలని నా దైవం ఆ పార్వతీ పరమేశ్వరుల ను ప్రార్థిస్తూ, మేమల్ని ఒకసారైనా కలవానీనివుంది
  • @Candieee752
    abbabababaaa yem fooddd babaii supperr anthey
  • @ravishada7061
    అంకుల్ దేనికైనా అదృష్టం ఉండాలి ..... ఎంతటి మంచి జీవితం గడుపుతున్నారు అంకుల్ గాడ్ బ్లెస్స్ యు
  • హాయ్ అండి బాబాయ్ గారు మీ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా బాగా చేస్తూ ఉంటారు వంటలు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటాయి అలాగే ఈ 11 రకాల వంటలు ప్రోగ్రాం లో వంటలు హైలెట్ అలాగే వీటన్నింటికంట మీ సాంగ్ పాడే విధానం హైలెట్ మీ సాంగ్ హైలెట్ బాబాయ్ గారు దోసకాయ పచ్చడి చేయడమేమో గాని సాంగ్ పాడే విధానం చాలా బాగుంది అలాగే భోజనం చేసేటప్పుడు మీరు వడ్డించుకునే విధానం మీరు తింటూ ఉంటుంటే మాకు నోరు ఊరు పోతూ ఉంటుంది చాలా సూపర్ గా చేశారు వంట 👌👌👌👏👏❤❤🙏
  • 10 వీడియోలు కలిపి ఒకే వీడియో చేశారా ఎక్సలెంట్ బాబాయ్ గారు సూపర్
  • Though Iam from Karnataka I enjoyed this video.Iam very much impressed by his explanation in telagu.very nice.His explanation is very simple & I understand it though my mother tongue is kannada.
  • @jonnalasr9203
    మీమీద చాలా కోపంగా ఉంది బాబాయ్. అలా ఆస్వాదిస్తూ అన్ని ఐటమ్స్ తింటూఉంటే మేమేం కావాలి? అద్భుతం బాబాయ్. మీరు చల్లగా ఉండాలి. ఆయురారోగ్యాలతో తులతూగాలి. మజ్జిగ పులుసు నేను ట్రై చేశా. సూపర్. God bless you బాబాయ్..
  • Vera level making sir 👌👌 ఏమైన ఆంధ్ర బోజనం లా ఎక్కడ లేదు👌👌❤️🙂😊
  • మీరు తింటుంటే నాకు నోరు ఊరిపోతోంది❤❤❤
  • అన్నీ కూరలు ఒకే సారి కలుపుకు తినాలి అబ్బో అదిరి పోద్ది బాబాయ్ రుచి. ♥️🌹🙏.
  • ఆంధ్ర భోజనం చూస్తుంటేనే నోరు ఊరు పోతుంది బాబాయ్ గారు సూపరో సూపర్❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍
  • @SatishNagoju
    మీ వంటకం తినలేక పోయినా వీడియో చూస్తే తిన్నంత ఆనందంగా ఉంది బాబాయ్ గారు
  • మీరు ఎప్పుడూ బాగుండాలి బాబాయ్ కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్న అనయ్య ను అడిగాను అని చెప్పు ♥️💐💐💐
  • బాబాయ్ దిష్టి తగులుడి జాగ్రత్త
  • మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు గుర్తొచ్చాడు బాబాయ్ గారు..... చాలా బాగుంది వీడియో 👌🏻❤️🙏🏻
  • మీరు చెయ్యడమే ప్రత్యేక త అంటే మీ మాటలు మీరు తినే విధానం చూస్తే మాకు కడుపు నిండి పోతుంది. చాలా సంతోషం. 🙏👌