క్రికెట్ యాడ్ అదిరింది🔥 | Chandrababu Vs Ys Jagan | Ap Elections 2024 | Tdp Vs Ysrcp | Babu Super 6

408,602
0
Published 2024-05-04

All Comments (21)
  • @TdpActivist
    టీడీపీ ను అభిమానించే ప్రతీ ఒక్కరూ ఈ ఛానల్ ను subscribe చెయ్యండి 🔥
  • మీ. క్రియేషన్స్. కు హ్యాట్సాప్
  • @ramu919
    అన్న మీ దైర్ఘ్యం కి నిజంగా 👍సుపర్ కామెడీ
  • ఇంతకు తెగించారు రా మీరు సూపర్ స్కిట్ 🤣🤣🤣
  • @slaxmanarao9109
    వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది 👌🤗 జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲✊💯👍🙏
  • ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవల్ బ్రదర్ అదిరిపోయింది 🚲🚲🪓🪓సూపర్ సిక్స్ యాడ్ ఎక్సలెంట్ 🌺🌺👏👏✌️✌️✌️👍👍
  • @user-xv3gv8gf6x
    మీ క్రియేటివిటీ అద్భుతం జై.. సి బి ఎన్
  • వీడియో చాలా మంచి కామెడీ తో పాటు పథకాలు కూడా చూపించారు చాలా బాగుంది 👌🏻
  • @dreamer_mnv
    Quit Jagan , Save Andhra Pradesh సైకో జగన్ పాలన 👇👇 1.ప్రజా వేదిక కూల్చారు,అన్నా క్యాంటీన్ తీసేసారు , CPS రద్దు, మద్యపాన నిషేధం, రేట్ల తగ్గింపు ఇలా ఇచ్చిన అన్ని హామీల పై మాట తప్పాడు ఈ సైకో జగన్ 2.రంగులు, స్టిక్కర్ , పేరు మార్చి గత ప్రభుత్వాల శ్రమని దోపిడీ చేసింది జగన్ ప్రభుత్వము. చివరికి జాతీయ జెండా, పంచాయతి కార్యాలయాలు కి రంగు మార్పిడి, ప్రజల పొలం పాస్ బుక్ , రేషన్ కార్డ్, ఇంకా ఎన్నో పత్రాల మీద జగన్ గాడి స్టిక్కర్ బొమ్మ. 3.రుషికొండ కి గుండు కొట్టించారు, చెట్లు నరికించి ప్రకృతి కి హాని చేస్తున్నారు. 4.పోలవరం, ప్రాజెక్టులు , రోడ్ల నిర్మాణ, మరమ్మత్తులు గాలికి వదిలేశారు. 5. పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకి తరిమేశారు, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 6. అమరావతి & రైతులకి ద్రోహం చేశాడు,4 ఏళ్ల అమరావతి ఉద్యమం ,200+ పైనే రైతులు మృతి. 7. ప్రశ్నించే ప్రజల మీద కేసులు , కుదిరితే హత్యలు., ఆ హంతకులను శిక్షించకుండా మేపుతున్నారు. 8. బాధ్యత లేని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు సినిమా రివ్యూ, రికార్డింగ్ డాన్సు , జగన్ కి భజన చేస్తూ కాలక్షేపం. టీటీడీ చైర్మన్ పదవి లో కన్వర్టెడ్ క్రైస్తవ మతస్తుడు, నేర చరిత్ర ఉన్నవారికి టీటీడీ బోర్డు లో సభ్యత్వం 9.అప్పులు చేసి అరకొర సంక్షేమం , దోపిడీ. ఆ అప్పు తీర్చడానికి ప్రజల మీద ధరల పెంపు తో బాదుడే బాదుడు, కరెంట్ బిల్, చెత్త పన్ను, ఆస్తి పన్ను , ఆర్టీసి ఛార్జ్ లు, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా ఎన్నో పెంచేశారు. 10.ఇసుక దోపిడీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు తో ప్రజల భూములు స్వాహా , కుంభకోణాలు, కరెంట్ కోతలు, ప్రభుత్వ టీచర్ ,ఉద్యోగుల జీతాల చెల్లింపు లో ఆలస్యాలు&కోతలు, ప్రజల వ్యక్తిగత డేటా చోరీ. 11.గంజాయి, ఖల్తి మద్య అమ్మకాలు. 12.కోడి కత్తి డ్రామా, గులక రాయి డ్రామా ,బాబాయ్ గొడ్డలి పోటు, తల్లి ని చెల్లి ని గెంటేసాడు ఈ జగన్. 13.ఆంధ్ర ప్రదేశ్ ని దేశం లో నవ్వుల పాలు చేశారు...
  • @harik9225
    మీ క్రియేటివిటీ అద్భుతం...2024 tdp govt లో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తున్న...
  • @KiranTalapaka
    సూపర్ గా తీశారు బయ్య
  • మంచి కామెడీ సినిమా చూసి చాలా రోరులైంది. ఫుల్ కామెడీ😄😄😄
  • Jai tdp ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲 Jai tdp
  • జరగబోయే దాన్ని కరెక్టుగా చూపారు.
  • @prabhakarn7697
    JAI.TDP JAI.PAVAN 👍 ✌ 👌 🇧🇴 🙏🙏🙏💯