Kodali Nani makes Chandrababu Naidu cry | AP Assembly Session | Telugu Popular TV

4,880,624
0
Published 2021-11-19

All Comments (21)
  • కొడాలి నాని గానికి మంచి శిక్ష వేసిన ap ప్రజలకు ధన్యవాదాలు
  • After 2024 election tarwtthaa vachiii chusinnaa vallu oka like and comment cheyandiii friends...........
  • @user-dl4to7np3g
    కూటమి గెలిచాక వచ్చి చూసుని వాళ్ళు కాలం ఎప్పుడు ఒకేలే ఉండదు దొలదీర్చేస్తది
  • ఒక్కడంటే ఒక్కడు కూడా మా సమస్యల మీద గురించి మాట్లాడేవాడు లేడు 😭😭😭
  • @prasadkvd9546
    ఈ రోజు నుంచే జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది
  • దేశంలో నే పదవుల్లో అత్యంత దారిద్రమైన నాయకులు ఉన్న రాష్ట్రం ఆంద్ర ఇది ఆంద్ర ప్రజల ఖర్మ
  • బాబు గారు,మీ సహనానికి setha కోటి వందనాలు.
  • స్పీకర్ తాగి ఉన్నారు అతని ముఖం అలా వుంది
  • బాబు గారు వెన్నుపోటు పొడిస్తే మరి వారికి కుటుంబం మెుత్తం supportచేస్తున్నారు అంటే వెన్నుపోటూ లేదూ ఏమీలేదు ….రైతులరాజు మా చంద్రయ్య🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
  • @shankark9118
    ఇలాంటి వీధి రౌడి నాని కి ఓట్లు వేసిన జనాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏
  • @Harish-xz4qu
    అందుకే చదువుకున్న వారికి MLA//MP టికెట్స్ ఇవ్వాలి.. ఎవ్వరికంటె వారికి ఇస్తే ఇలానే ఉంటుంది
  • చంద్రబాబు నాయుడు గారి కొడాలి నానికి వెయ్యాల్సిన శిక్ష వేసి అసెంబ్లీ గౌరవం తేవాలి జై చంద్రబాబు నాయుడు
  • ఒక తెలంగాణా వాడిగా జెప్తున్న వైస్సార్ అభిమానిగా చెప్తున.. ఇంత దరిద్రం అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని నా జన్మలో చూడలేదు ఛీ ఛీ
  • పవిత్రమైన చట్టసభలో ఒక ఇల్లాలుని,ఒక మాతృమూర్తి ని అతి నీచం గా తూలనాడిన అత్యంత దౌర్భాగ్య కర మైన దుర్దినం ఇది. చరిత్ర క్షమించలేని హేయమైన భాషణ