If Lagna lord is in dusthanas It is beneficial?

2024-07-18に共有
I am Vedic & Kp Stellar Astrologer trained by Astro Dr. Sri Valar Rajen Guruji.
We understand the problems of the people and also believe that it should be recovered at very early stage itself. Hence, we provide best service to our clients that made us build trust among the clients with the best astrological solutions.
Astrological remedies for all problems that you are facing in your life.
For more astrology videos in Telugu please subscribe my You Tube channel.
For Online Horoscope Consultations
WhatsApp:- 6364445054
Email:- [email protected]

コメント (14)
  • చాలా మంచి వీడియో చేసారు మేడం ధన్యవాదములు 🙏🏻
  • Madam vruchika lagnam ki 8 th lo కుజాడు ఉన్నారు..నేను ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి
  • నమస్కారం మేడం శుక్రుడు లగ్నాధిపతి అయ్ రవితో కలిసి 6 వ స్థానంలో ఉంటే అంటే రవి శుక్రులు close డిగ్రీలలో కలిసి 6th హౌస్ లో ఉంటే సేమ్ రెమడీనా లేక రెమిడీ మారుతుందా తెలియజేయగలరు
  • 1 st lord in 3rd house Scorpio lord Mars in 3rd house Capricorn exalted Real-estate growth Excellent for us mam
  • @vijaya247
    Madam ma babuki Tula lagnam 6th lo sukrudu, Ravi tho kalisi unnaru, 8th lo Guru,shani unnaru, UK velladu .. settlement bhaguntundha madam
  • Namaste madam🙏 Mithuna lagnam lagnadipathi in 3rd house present budha dasa jaruguthundi but not good...no success no growth no career and nothing Idi bad placement ah? Abroad lo success vastunda?
  • Tula lagnadipathi 3 lo retro .. ela untundi madam ? But, Completed sukra dasha.. its very good time in my life.
  • ammayi dhi tula lagnam ayi lagna lord venus placed in 8 th house ante yetu vanti result vuntundhi?
  • Madam నాది meenalagnam guru 8th house guru70/ balam guru swathi lo rahu punarvasu nakshram lo bad good result madam
  • నమస్కారం, దనుర్లగ్నం , తులారాశి, లగ్నాధిపతి గురు , పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు ఇద్దరు కలిసి కుంభలో ఉన్నారు, శని రవి కలిసి 12 లో ఉన్నారు, 4లో రాహు, 10 లో కేతు , మిగిలిన గ్రహాలు తులా లో ఉన్నారు, ఇక్కడ శని కుజ లు పరివర్తన ఉంది కదా, లైఫ్ growth లేదు సలహా ఇవ్వగలరు... ధన్యవాదాలు ఇతనికి ఇంత వరకు పెళ్లి లేదు, పుట్టిన వూరికి 400 km దూరం లో ఒంటరిగా నివసిస్తూ చిన్న జాబ్ చేస్తూ,ఫైనాన్షియల్ స్థిరత్వం లేకపోగా అప్పులు ఎక్కువ అయి ఉన్నాడు ఇప్పటికీ ఇతని వయసు 38..
  • vrushaba laganani ki sukruku ,kujudu rahuvu 12 lo unnaru. mesham lo unnaru. kuja dasa education lo assalu yoginchaledu.present dasa adhe . kuja lo bhudhudu nadustundi. mari vedhesalalo velladam jarugutunda.. we are not much interested. plz explain . Next rahu starts at the age of 24.