లక్ష్మీ పూజ 10 నిమిషాల్లో చేసుకొనే విధానం | Lakshmi Puja in 10 min simple demo | Nanduri Srivani

Published 2023-03-15
Puja Lyrics PDF in English & Telugu
drive.google.com/file/d/1K_UbtlCJaloVp4q5vApvmdWZO…

----------------------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#lakshmipuja #lakshmidevi #fridaypooja #mahalakshmi #friday

All Comments (21)
  • @vamsipriya2685
    Namasthe Srinivas Garu , The work you are doing it’s amazing, it’s helping us like who are out side of India . We can not call priest for every puja and also we do not find here . Your videos giving me so satisfaction that I am doing puja so perfectly. I will follow for every puja from your videos andi . I am looking for Sai baba 9 Thursdays and Vaibhav lakshimi vratham . If possible can you please release videos . Thank you so much andi and it’s a really great job🙏🙏
  • మన భారత దేశం లో అమ్మాయిలందరు ఇదేవిధం గా సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలని ఆచరిస్తూ నిండుగా కట్టు, బొట్టు తో కనపడుతుంటే ప్రతి స్త్రీ పట్ల భక్తి, గౌరవభావం కలిగి చాలా ఘోరాలు, నేరాలు తగ్గుతాయి. అమ్మాయిలు విదేశీ సంస్కృతులు మరిగి ఒంటినిండా బట్టకట్టుకోకుండా రుప్ప విరబోసుని దరిద్రదేవతల్లా తిరుగు తున్నారు. ఏదయినా అంటే విప్లవాలు లెవదీస్తున్నారు
  • @saiganesh7963
    నేను చేయగలనో లేదో కానీ మీరు చేసేది చూసే భాగ్యం మాత్రమ్ కలిగించినందుకు మీ పాదాలకు నా 🙏🙏🙏🙏🙏
  • లలితా దేవి నిత్య పూజ వీడియో చేయండి గురువుగారు
  • శ్రీ వాణీ సరస్వతీ దేవిలా కనిపించావు చెల్లెమ్మా బాభైగారికి చిన్నమ్మ గారికి మా ధన్యవాదాలు
  • ఆచార్య మీకు ఎంత కాలం నుంచి అడగాలానుకున్న ఇంత కాలానికి మీ కృప వలన పూర్తి అయింది. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇‍♀️🙇‍♀️🙇‍♀️
  • @srihariravva
    మన హిందువులలో చాలా మందికి పూజ ఎలా చేయాలో కూడ తెలియదు. ఇలాంటి videos నిత్య పూజ చేయాలని అనుకున్న వారికి చాల ఉపయోగ పడతాయి. ధన్యవాదములు...
  • లక్ష్మీ నరసింహ స్వామి నిత్య పూజా విధానము చెప్పండి ప్లీజ్
  • శ్రీ మాత్రే నమః , శుభ ఆశీస్సులు అమ్మ
  • ఎంత అదృష్టవంతురాలివో అమ్మ నువ్వు
  • @amarg7875
    అమ్మ..సత్యనారాయణ స్వామి వ్రతం స్వయంగా చేసుకొనే విధానం కూడా చెప్పండి దయచేసి..
  • @jymallina4365
    ఓం గురుభ్యో నమః ఓం లక్ష్మీ నారాయణ దేవతాభ్యో నమః శ్రీ మాత్రే నమః
  • @dayarao1555
    Till now, I am following all your videos and mantras. Big changes in life. Thanks to your family and you
  • శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
  • @picaso5502
    Chaala baagundi ...santhoshamga undi u r an inspiration to youngr generation.
  • Challa undi talli acham lakshmidevi ye ee Puja chapistunnatu undi amma meru Mee kutumbam chala upayoga paday videos chastunnaru guru gari ki na pratyaka namaskaralu om sri matranamaha 🙏🙏🙏🙏🙏🙏
  • Thanks andi 10 days mundu nenu lakshmi devi pooja koraku adiganu, pettaru chala santoshanga undi.
  • చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏🌺🌺🌺
  • Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
  • @wetheones45
    Your videos are awesome. Please post some videos for someone who doesn't know what to do and where to go like future tips, and also for job seekers etc. Admin team please convey this to nanduri sir. This would be helpful to so many youth for getting the right direction. Apologize if i mentioned anything wrong❤