నన్ను చంపుతామని ఫోన్ చేస్తున్నారు.! | Actor Suman Exclusive Interview With Anchor Swapna | @idream

210,079
0
Published 2024-07-13
#idreamwomen #idreammedia #actorsuman #suman
నన్ను చంపుతామని ఫోన్ చేస్తున్నారు.! | Actor Suman Exclusive Interview With Anchor Swapna | ‪@iDream‬
#suman #idreaminterviews #idreamwomen
For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf

🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3

Follow Us On -
👥Facebook :- www.facebook.com/iDreamWomen/
📸 Instagram :- rb.gy/fn7kj0
🐦 Twitter :- twitter.com/iDreamMedia

All Comments (21)
  • మంచి మనసున్న నటులు శ్రీ సుమన్ గారికి హృదయపూర్వక అభినందనలతో శుభాకాంక్షలు. చాలా గొప్ప విలువైన మాటలతో చాలా చాలా మంచి విషయాలను మనసుకు హత్తుకునేలా చెప్పారు. మీ దేశభక్తితో కూడిన సామాజిక బాధ్యతను పారదర్శకంగా సృష్టంగా వివరించారు మీలాంటి వ్యక్తిత్వబలం నేటి యువతరానికి స్ఫూర్తిధాయకం.. హేట్సాఫ్ సార్❤❤❤ జై యన్టీఆర్ గారు.❤❤❤
  • సుమన్ గారి పైన చాలా గౌరవం పెరిగింది. already ఆయన అంటే చాలా యిష్టం గౌరవం ఈ intervew తో చాలా ఎత్తుకు ఎదిగారు అందరి హృదయాలలో❤❤❤❤ ఆయన చెప్పిన విషయాలకు hats off😊😊😊😊 సుమన్ గారు మీరు బాగుండాలి😊😊😊😊 స్వప్న గారికి చాలా ధన్యవాదాలు మంచి interview చేసినారు మీరు బాగుండాలి😊😊😊😊
  • చాలా రోజులకు ఒక మంచి ఇంటర్వూ చేసావు స్వప్న - సుమన్ మన తెలుగు అంటo సూపర్.
  • సుమన్ గారికి నా హ్యుదయపూర్వక నమస్కారాలు
  • మంచి మనసున్న సుమన్ గారికి నమస్కారం, మీ యాక్షన్ కింగ్ గా ఉన్న మీకు మిమ్మల్ని అసూయతో మిమ్మల్ని అనకతొక్కేరు.మీకు కీడు చేసేవారికి ఆ భగవంతుడే వాళ్ళను అనకత్రొక్కుతాడు సార్ మీరు వేంకటేశ్వరుని పాత్ర శ్రీరాముని పాత్ర నాకు ఎంతగా నచ్చింది.
  • సూపర్ హీరో సుమన్ అన్న ఎంతో విలువ అయినా మాటలు చెప్పరు 👏👏👏
  • @ramarao1497
    మంచి సందేహం ఇచ్చారండి సుమన్ గారు చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీలాంటి మానవత్వంతో ఉన్న వాళ్ళు ఉంటే చాలండి మనిషిని అర్థం చేసుకోవడం అంటే ఇదే నిజంగా రాజకీయ నాయకులు అవసరాల అవకాశవాదులు తప్ప మరి ఏమీ కాదు
  • సుమన్ గారు యువర్ మెగాస్టార్ లెజెండ్ యాక్టర్ మీకు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు ఎందుకు ఎందుకు రాలేదు తొలి కరాటే మాస్టర్ తొలి స్టార్ డం సూపర్ స్టార్
  • సుమన్ గారు అంటే ఇ ప్పటిదాకా ఒక హీరోగా అందగాడు అనే ఉద్దేశం మాత్రమే ఉండేది నాకు. ఈరోజు ఆయన మాటలు విన్నాక తను రియల్ హీరో. స్వప్న గారు మీరు చేసిన ఇంటర్వ్యూలలో ఇదే బెస్ట్
  • సుమన్ గారు మీరు నిజాయితీ పరులు అనుకుంటన్నాను మీమంచితనం మిమ్మల్ని ఇన్నిరోజులు కాపాడింది
  • Very nice interview. He is a great person.నిష్కల్మషమైన మనిషి.We wish he should get more opportunities and stay blessed always.
  • @kaipa9982
    రాముడి పాత్ర, వెంకటేశ్వరుడి పాత్ర లో ఎంతోబాగా ప్రేక్షకులును ఎంతో అలరించారు.. మిగతా సినిమా లల్లో నటన బాగుంటుంది..
  • సూపర్ సుమన్ గారు మీరు మంచి దేశ భక్తులు మీ ఆవేదన కరెక్ట్. 🙏
  • Mr. Suman is a good life teacher. As of his life lesson he is a professor of life.
  • 🔥🔥🔥 🔥🔥🔥🔥 , సుమన్ చిరుని డామినేట్ చేసాడు.అందరు హీరోయిన్స్ కూడా సుమన్ ని ఇష్టపడ్డారు. అసూయతో మన తెలుగు ఇండస్ట్రీ ఈ హీరోని అణచివేసింది.🙏🙏
  • సుమన గారు ఆల్ వేస్ గ్రేట్... మనిషి ఎలా వుండాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు విజయాన్ని అపజయాన్ని ఎలా తీసుకోవాలో అన్న దానికి 100 శాతం సుమన గారే ఉదాహరణ.. ఇమేజ్ కి అందని మెసేజ్ ఆయనది.. స్టార్ పోజిషన్ కూడా ఆయన్ని స్టార్ లా ఫీలయ్యే కతౌట్ ఆయనది
  • సార్ మీ కు ధన్యవాదలు మీ కు మీరేసాటీ సార్ ధన్యవాదలు🎉🎉
  • సుమన్ గారు మీరు అభిమాన హీరో మీరు ఈ రోజు చాలా విలువైన కొన్ని విషయాలు మాట్లాడారు అందుకు మీకు నాకృతజ్ఞతలు 🎉🎉🎉మీరు ఇంకా చాలా చైతన్య వంత మైన విషయాలు మాట్లాడాలి