శ్రీ వేంకటేశ్వర దీపారాధన తేలికగా చేసే విధానం | Venkateswara Puja in 10 min | Nanduri Srivani

Published 2023-03-09
English & Telugu Lyrics PDF of this Pooja can be downloaded from here

drive.google.com/file/d/1BzfUWovpwyj_6b9zAbJLPBAvk…

-----------------------------
Q) ఈ పూజ ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు చేసుకోవచ్ఛా? వితంతువులు చేసుకోవచ్చా?
A) ఎవ్వరైనా చేసుకోవచ్చు

Q) మైలలో / రజస్వలలో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకోవచ్ఛా?
A) చేయకూడదు

-----------------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#balaji #tirupati #tirupathi #venkateswara #lordvenkateshwara

All Comments (21)
  • Bhale chesthavu thalli,,entho anubhavam unnavallalaga...Maa pillalu kooda maata vini mee laaga buddhiga thayaru kaavalani aa bhagavanthuni vedukuntunnanu.🙏
  • మీకు నమస్కారాలు చెప్పడం తప్పా....ఇంకా ఎలా మీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు బాబాయిగారు....ఆ దేవదేవుడు అందరిని చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.....🙏🙏🙏🙏
  • శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ... గురువుగారు నాకు మీ వీడియోలు చూస్తే చాలా మనశాంతిగా వుంటుంది.... నాకు కష్టాలు తట్టుకునే ధైర్యం దేవుడు ఇవ్వాలి..
  • @jaisukrajjai
    శ్రీమాత్రే నమః గురువుగారు మీకు శతకోటి వందనాలు మీరు చూపించే పూజల వల్ల మేము ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు ఇదంతా కేవలం మీలాంటి గొప్ప గురువుగారు లభించడం మా పూర్వ జన్మ పుణ్యమ్,🙏🙏🙏🙏💐💐💐
  • మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాము గోవిందా🙏
  • పిల్లలకి ఏం కావాలో తల్లి ,తండ్రి కి తెలుస్తుంది . నేను ఎప్పటి నుండో వెంకటేశ్వరస్వామి పూజ తేలికగా చేసుకునే విధానం మీరు చూపిస్తే బావుణ్ణు అనుకున్నాను నాకు ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది గురువు గారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • మీకు కోటి కోటి ధన్యవాదాలు 🙏🙇‍♀️
  • @vasanthik4121
    🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺 శ్రీ మాత్రే నమః 🌺 ఓం నమో వేంకటేశాయ నమః
  • నమస్కారం గురువు గారు అలాగే నరసింహ స్వామి పూజ demo కూడా పెట్టండి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను పెడతారేమో అని plzzz గురువు గారు మిమ్మల్ని చాలా request చేస్తున్నాను plz pedathara
  • Just nennane ne anukunna ila 10min lo venkateswara swami variki edyina pooja unte baggundu ani like lord shiva. Anthe ee vedio pettaru. Chala santhosam ga undi and happy with this miracle done by lord venkateswara to me . thank u nanduri srinivas garu and ur daughter sreevani for doing pooja very nicely.
  • 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
  • గురువు గారు మీకు పాదాభివందనాలు శతకోటి వందనాలు మీలాంటి వాళ్ళు గొప్ప విషయాలు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది
  • గురువు గారూ నమస్కారం మీరు మమ్మల్ని uddarinchdaniki ఈ మా పుణ్యం కొలది మాకు labhinchaaru ధన్యవాదములు 🙏💐🙏🙏💐
  • గురువుగారు మీకు శతకోటి వందనాలు. మీ వీడియో ప్రకారము నేను సంకష్టహర చతుర్థి పూజ చేసుకుంటున్నానండి మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానండి
  • Namaste sir 🙏. Sir meeru elaa maa andhari velu pattukoni sanathanam vaipuki nadipisthunte prathi intilo sukha, santhoshalu untayandi, arogyam aishwaryam automatic gaa vachchesthundhi sir. Thank you so much sir 🙏.
  • 🙏🙏 me videos chustu enni telusukunnanu chala sntoshamga pooja lu vrathalu chesukutunanu mekku me famliy ki kruthajnathalu danyavadalu 🙏🙏🙏🙏🙏
  • కోనేటి రాయడు కి కోటి దండాలు 🙏🙏🙏
  • Satakoti vandalu nanduri garu..... Maku guruvu laga chakkaga anni nerpistnaru... Gurubyonamahaa🙏🙏🙏
  • Guru gariki koti koti padabi vadanalu guru garu anukuna vetane vidio vachidi sar thanks very much menu data pradashana chesukutunanu Chala machiga undi sar thanks again for all of you