జీవితంలో ఈ స్తోత్రం మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకండి | Hanuman chalisa origin | Nanduri Srinivas

Published 2024-05-31
Hanuman chalisa is something that every Indian loves.
How did it originate?
Well, there was an interesting incident behind its birth. Lets listen to that

- Uploaded by: Channel Admin

జయంతి అనే పదం దేవతా శక్తులకి వాడచ్చా? | Can we use Jayanthi for Devatas Birthdays?|
Watch below short video
   • జయంతి అనే పదం దేవతా శక్తులకి వాడచ్చా?...  

Q) జయంతి అనే పదాన్ని అవతారాల పుట్టిన రోజులకి వాడతారనడానికి శాస్త్రంలో ప్రామాణం ఏదైనా ఉందా?
A) కోకొల్లలుగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడొక శాస్త్ర ప్రమాణం (శ్రీ కృష్ణాష్టమి గురించి చెప్తూ)
అష్టమ్యాం శ్రావణేమాసి, కృష్ణపక్షే నరాధిప
అర్ధరాత్రే జగన్నాధో దేవక్యాం సమవాతరత్
జన్మాష్టమీ జయంతీచ సైవ ప్రోక్తా మనీషిభిః

ఇటువంటివి గీతా జయంతి, పరశురామ జయంతితో సహా అన్నిటికీ ప్రామాణాలు ఉన్నాయి!

---------------------------------------------------------
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
   / @nandurisusila  
Nanduri Srivani Pooja Videos
   / @nandurisrivani  

-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #anjaneya


This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
[email protected]

All Comments (21)
  • @DEVIS-yq6zl
    హనుమాన్ జన్మ దినోత్సవం కదా అండి... మీరు కూడా జయంతి tambnail లో అంటారు ఏంటి గురువు గారు....🙏🏽🙏🏽🙏🏽🙏🏽
  • @SivaSagarVlogs.
    గురువుగారు నాకు జీవితం లో ఒక కష్టం వచ్చింది మీరు చెప్పారు కదా అని శ్రీ రామచంద్ర మూర్తిని సేవించుకుంటూ ఉన్నాను రోజు రామ నామం పుస్తకం లో గీతలు గీసి రోజు రాస్తున్న. తరువాత బద్ధకం వల్ల రాయటం మానేశా....తరువాత మొన్న 4 రోజులు క్రితం నాకు ఎందుకో మాకు దగ్గర్లో ఒక చోట తోట లాంటి ప్రదేశం ఉంటే అక్కడ చాలా కోతుల గుంపు ఉండడం గమనించి ఆహరం ఇద్దాం తీసుకువెళ్తే ఒక్క కోతి కూడ లేదు అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు బైక్ మీద తిరిగి తిరిగి ఇంకా చేసేది ఏమి లేక ఇంటికి వచ్చేసా తరువాత రోజు సాయంత్రం ఐతే ఉండవచ్చు అని వెళ్తే అప్పుడు కూడా లేవు దాంతో ఆంజనేయ ఏవిటయ్య నేనంటే అంత కోపం నాపైన దయచేసి నేను తెచ్చిన నైవేద్యం స్వీకరించు స్వామి అని మనసులో అనుకున్న అంతే తరువాత నా మనసు లో ఒక ఆలోచన నేను రోజు శ్రీ రామ నామం రాస్తాను కదా ఇలా జరిగిందేమిటి అని అప్పుడు గుర్తొచ్చిందండి నేను రామ నామం రాయటం మర్చిపోయాను అందుకే ఎంత వెతికిన కనబటం లేదు అనుకుని నన్ను క్షమించు తండ్రి ఇక నుంచి రోజు శ్రీ రామ నామం రాస్తాను అని అన్నానో లేదో కొంచెం దూరం ఆలా వెళ్లగా కోతుల గుంపండి నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను 3రోజుల నుంచి ఆహరం తీసుకువెళ్లి ఇస్తున్న. 🙏 జై శ్రీరామ 🙏🙏🙏 జై వీరాంజనేయ జై హనుమాన్
  • నన్ను ఈ కష్టాల నుంచి దేవుడు ఎప్పుడు బయట పడేస్తాడో. అడ్డమైన కష్టాలన్నీ పడుతున్న. నాకు తెలిసి నేను ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయలేదు.కనీసం నేను గత జన్మలో ఎంత దుర్మార్గుడినో కలలోనన్న దేవుడు నాకు చూపిస్తే కష్టాలు ఎదురైనా ప్రతిసారి నాకు ఇది అవ్వాల్సిందే అని చిన్న ఉపశమనాన్ని అన్నా పొందుతా.
  • రామ భక్త హనుమనికి జై...తండ్రి... నిన్నే స్మరిస్తూ... ఉన్న...ఆ రామ జపమే...తలుస్తున్న.... ఎందుకు.. నన్ను ఇంకా పరీక్ష పెడుతున్నావు....నన్ను ఈ సమస్యలు నుండి గట్టెకించు రామ భక్త....పాహిమాం🙏
  • @shivanandu275
    ప్రతిరోజు సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేసినా వారికి స్వామి అనుగ్రహము ఎల్లప్పుడు ఉంటుంది .....జై శ్రీ రామ్ జై హనుమాన్ .....రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ......🙏🙏🙏🙏
  • @sujatharani8195
    గురువుగారు 40 రోజులు హనుమాన్ చాలీసా చదవడమువలన నా మనవడి ఆరోగ్యము బాగాయింది
  • @lakshmiv2013
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏 తులసీదాస్ గారికి నమస్కారం🙏 రామ్ లక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ🙏 శ్రీ మాత్రే నమః🙏
  • @srilekhasuroj
    గురువుగారు నమస్కారం మీరు చెప్పే శ్లోకాలు పూజా విధానాలు పిడిఎఫ్ రూపంలో ఇస్తున్నారు కదా వాటిని ఒక బుక్ గా తయారుచేసి మాకు అందించగలరు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్ని శ్లోకాలు అలాగే పూజా విధానాలు కలిపి ఒకే బుక్కుగా తయారు చేసిన లేదా రకరకాల బుక్కుగా తయారు చేసిన చాలా బాగుంటుందని నా అభిప్రాయం
  • @mmmm123wwjsks
    ఇప్పుడే అనుకుంటున్న ఇంకా మీ వీడియో రాలేదు అని రేపే హనుమాన్ జయంతి
  • @AdilabadAmul
    గురువు గారు...... ప్రతిరోజూ ఉదయం సాయకాలం.....హనుమత్ బడబాలన స్తోత్రం చదవడం మొదలు చేశాను వారం క్రితం నుండి.... శ్రీ గురుభ్యోనమః
  • @nareshbabu5107
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏
  • మా పూర్వం జన్మ సుకృతం గురువు గారు 🙏🙏🙏🙏🙏మీ లాంటి వారి నుంచి ఈ విషయాలు తెలుసుకుంటూ ఆధ్యాత్మికతని తెలుసుకుని మా అజ్ఞానం తొలగించుకుంటున్నాము
  • రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
  • @AE-lw6rm
    మీ వాయిస్ లో ఉన్న పవర్ చాలా గొప్పది. దయచేసి హనుమాన్ చాలీసా పారాయణము వీడియో చేయండి.
  • సమయానుకులముగా మీ వీడియోలు అందరికి ఉపయోగముగా ఉంటున్నాయి. ధాన్యవాదములు...
  • 🚩రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
  • @satyalaxmi8527
    మీ వీడియో వింటూ వుంటే ఒళ్ళు పులకించి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువుగారూ.చాలా ధన్యవాదాలు మీకు.మీరు ధన్యులు .
  • Naaku eppudu bhayam vesina Ee 3 maatram nenu kachitamga chaduvukuntanu 1. Bhudirbalam yeshodhairyam. 2.Hanuman namalu 3. Hanuman chalisa I have learnt hanuman chalisa on my own using Ms Subbalakashmi amma audio and kuldeep m pai sooryagayatri audio. In my 7th grade. This improved me and has shown me a way in life. Endaro mahanubhavulu andariki vandanalu 🙏 Jai sri ram 🙏
  • @gamerhost7799
    అందుకే నేను ప్రతిరోజు వింటాను మరియు తలుచుకుంటాను college కి వెల్లే ముందు Hanuman chalisa నేను ఒక intermediate bipc విద్యార్ధిని 🙏