NINUPOLINA VAREVARU ( నినుపోలిన వారెవరు ) | Benny Joshua | Telugu Christian Song 2019

Publicado 2019-11-02
Available on all digital platforms:

iTunes: music.apple.com/us/album/ninupolina-varevaru-singl…

Spotify: open.spotify.com/album/6PiWnWJKBQoSZrzivLCEKB

Amazon: music.amazon.com/albums/B07ZYHDW3Q?ref=dm_sh_5ab4-…

Google play: play.google.com/store/music/artist?id=Appyvlm226r2…

Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA
Music arranged & Produced by ISAAC.D @ Room19 Studios
Electric Guitars - KEBA JEREMIAH
Bass Guitar - JOHN PRAVEEN
Drums - JARED SANDHY
Mixed by Prem Joseph @ 7th sound Productions, UK
Mastered by Richard Kimmings @ Lark Studios UK
Vocals recorded by Samson Ramphony @ Seventh Sound Studios
DOP - Kodi Rukzan, Camera Asst - Navneeth, Drone- Naresh Karthick
Cuts & DI - Groove Media

Produced by
EAGLE7 MEDIA ©

Todos los comentarios (21)
  • @bennyjoshua
    Lyrics Intro Ninnupolinivar evaru melu cheyuu devudavu Ninney ney nammithin naa devaaa Pre Chorus Ninne naa jeevthamunaku aadharamu jesikontini neevuleni jeevitha mantha vyardhamuga povun Aiya Chorus Elshaddai Neekay Aaradhana Elohim Aaradhana Adonai Aaradhana Yeshuva Aaradhana Verse 1 grungiunna nannu chuchi kenneeitini thudichithivaiya kantipapa vale kaachi karunatho nadipithivayya Verse 2 Maranaappu marga Mandhu nadichina vela endhu vaidhyuniga ochi naaku maro jenma Nichithivayya
  • @kishorboddu873
    నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితినిన్ మా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2 ఎల్ష దా-ఆరాధన ఎలో హిమ్-ఆరాధన అడోనాయ్-ఆరాధన యే షువా -ఆరాధన కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్ష దా-ఆరాధన) మరణపు మార్గమందు నడిచిన వేళ యందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా -2 (ఎల్ష దా-ఆరాధన)
  • @prasannam6270
    E okka song tho a Jesus mida istam perigipoindi nku nenu Hindu but Christian GA maranu really god is great...
  • @lasyat9251
    నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai నీకే ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua Yeshua Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai Adonai Adonai ఆరాధన
  • @marypradeep263
    I am pregnant now and i am listening this song so that my baby listens. Praise the Lord
  • @chtharani6344
    Nenu kuda oka Hindu BT ayana prema valana Christian ga maranu na devudu goppa devudu
  • A Tamil person singing a telugu song , with perfect pronunciation of telugu letters...... There are no language barriers to worship our Lord and saviour Jesus Christ...... God bless you Anna 😇
  • @jcam3604
    Elshadai- God almighty, Elohim- The living god, Adonai- My lord/Master, Yeshua-Deliverer/Saviour.
  • @Mekalen
    ఆరాధనకు యేగ్యుడవయిన నా తండ్రి మీకే మా ఆరాధన🙌
  • అవును తండ్రి నిన్నే నా జీవితము నకు ఆధారం చేసి కున్నాను ప్రభు వా నీ వే నా ఆధారం నీ వే నా బలం నీ వే నా దిక్కు😢
  • @uriaisNa4889
    How could I missed this song for these many days🤔
  • నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా… నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా… నిన్నే నా జీవితమునకు… ఆధారము చేసికుంటిని నీవు లేని జీ..వితమంతా… వ్యర్థముగా పోవునయ్యా ||2|| ఎల్షదాయ్..! ఆరాధన ఎలోహీమ్..! ఆరాధన అడోనాయ్..! ఆరాధన యేషువా..! ఆరాధన ||2|| కృంగి ఉన్న నన్ను చూచి… కన్నీటిని తుడిచితివయ్యా కంటిపాప వా..లె కాచి… కరుణతో నడిపితివయ్యా ||2|| ఎల్షదాయ్..! ఆరాధన ఎలోహీమ్..! ఆరాధన అడోనాయ్..! ఆరాధన యేషువా..! ఆరాధన ||2|| మరణపు మార్గమందు… నడిచిన వేళ యందు వైద్యునిగా వా..చ్చి నాకు… మరోజన్మ నిచ్చితివయ్యా ||2|| ఎల్షదాయ్..! నీకే ఆరాధన ఎలోహీమ్..! ఆరాధన అడోనాయ్..! ఆరాధన యేషువా..! యేషువా.. ఎల్షదాయ్..! ఆరాధన ఎలోహీమ్..! ఆరాధన అడోనాయ్..! అడోనాయ్.. అడోనాయ్..! ఆరాధన..
  • @ahappy1674
    2023 lo kuda yi masterpiece song evaraina vintunnara??
  • @sharathraj2195
    మరణపు మార్గమందు నడిచినా వేల యందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివి.....🙏🙏💝 thank you Jesus....
  • @RAJU35441
    అబ్బా.... ఈ మధ్య కాలంలో ఇలాంటి పాట అస్సలు వినలేదు బ్రో.... చాలా బాగుంది
  • Elshadai - God Almighty - Sarvashaktimantudu , Elohim - The Living God - Sajeevadevudu Adonai - My lord / Master - Na prabhuvu Yeshua - Saviour - Vimochakudu / Rakshakudu