ఇంటితో పాటు తోటను పిల్లలకు వారసత్వంగా ఇవ్వండి | Gardening on Roof | Raghotham Reddy

24,790
0
Published 2023-01-18
#Raitunestham #Terracegarden #Roofgarden

అందమైన ఇంటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మిద్దెతోటలను పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలని మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచించారు. ఇంటి పంటలతో ఆరోగ్యం, ఆహ్లాదం.. వెరసి కుటుంబానికి వెలకట్టేలని ఆనందం లభిస్తుందని చెప్పారు. మడుల నిర్మించుకునే విధానాన్ని, మొక్కలు పెంచే పద్ధతులను తెలియజేశారు.

---------------------------------
☛ Subscribe for latest Videos -    • ఆకుకూరలు, పూల సాగుకి  సూపర్ ఐడియా | G...  
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - twitter.com/rytunestham​​​​​​
-------------------------------------

All Comments (21)
  • నమస్కారమస్కరమండి! చాలా విలువైన విషయాలు చెప్పారు. ఉత్సాహ వంతులకు మంచి ప్రేరణ నందించారు.
  • @leelae5258
    చాలా చక్కగా అన్ని విషయాలు కవర్ చేశారు 🙏🏼🙏🏼
  • @kumarpala5232
    చాలా రోజులకు కనిపించారు సార్
  • చాలా బాగా వివరించారు సార్ తెలియని వాళ్లకు కూడా తెలిసేలా చెప్పారు మీకు ధన్యవాదాలు
  • @madhumohan7764
    Namaste sir, Me name chala times vinnanu kani ee roju me vedio chusa ,new person ku middle thota ela cheyalo chala simple ga chepparu chala thanks Madi Hnk,I will start now gardening ok Tq sir
  • Namaskarm sar chala chala Baga medda tota gurunchi chapparu sir kotta vallaku Baga ardam ayyala chapparu
  • @gowrigowri4445
    Chala manchi matalu sir amulyam meeru cheppina vishayalu
  • @Pyramid.428
    Hai Ragotham reddy garu chala baga vivarincharu terrese garden gurinchi👌👌👌
  • @siri.12345
    Super ga chepparu sir maku teliyani vishayalu🙏
  • Agri tech chane vallu grafted emailed akuva vache tomato brinjal creeper vejjies ani chupincharu crop akuva vasthundhata each4 5 RS anaru chalabagaunai andi hydlokuda petaru natsarie