మనవడు మనవరాలు కోసం రొయ్యల బిర్యానీ || Prawns Biryani || Vijaya Durga || Vijay Durga Vlogs | Strikers

339,635
0
Published 2023-10-31

All Comments (21)
  • @user-pn2cc7yg1c
    😄😄 మా అమ్మ కూడా ఇలాగే చెప్పేది అమ్మ.ముందు నా నోట్లో కాస్త వేసేది. బిర్యానీ సూపర్ అమ్మ. మనవడు మనవరాలకి ఎంతో ప్రేమగా వండి వడ్డించారు చాలా సంతోషం. 60 వేల మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాట్యులేషన్స్ అండి. ఎన్నో అనుభవాల పుట్ట మీరు. మీ అనుభవాలన్నీ మాతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందండి.
  • నేను. ఈమధ్య లో నే. మీ వీడియో సు. చూసి. వంటలు. చేసుటే. మాపిల్లలు. చాలా చాలా. ఇష్టం గా. తిటున్నా నారు. నాకు. చాలా సంతోషం గా. అనిపిస్తుంది
  • Amma నమస్తే. తమ్ము డు విజయ్ కొలగాని కి కూడా నేను subscriber నీ. మీ ప్రతీ మాట ఎంతో స్ఫూర్తి.
  • అక్కా చాలా బాగా చెపుతారు మీరు చెప్పేవి బాగుంటాయి థాంక్స్ అక్కా
  • మీ ఆరోగ్య రహస్యాలు చెప్పండమ్మా 👌👌❤️❤️
  • @padmapriya8499
    Nice video Andi royala biryani Baga chesaru andi manavada manavaraliki Baga chesy pettaru andi
  • @varalaxmi1458
    Nice video👌 easy process. Mee vante kadhu me matalu chala baguntayi❤
  • Amma meeku 60000 subscribe ayinaduku congratulations . meeru daniki meeru deserve.
  • Nice dish👌👌👌👌.At this age you r inspiration to all of us amma👍👍👍👍
  • @gvbhaskar1
    Hai amma, mee videos chuuthuntae chaala happy ga untundhi amma, Mee matalu chaala motivation ga untaii, memu vegeterians ayunaa Mee receipes chusthamu,Mee gurunchi, maaku veg, receipes kuda petandi amma, deepavali pandagaki kuda manchi Pindi vantalu petandi amma, thank you amma, allthe best, take care amma
  • @divyasri9388
    Hii Amma super chestunaru Amma vanta meeru me maatalu chala bavuntayi and inspiring ga untayi .me opika ki super amma❤
  • @user-su7bk8fy1b
    మాది మోటూరు సలం కాయల వెంకటేశ్వరరావు గారు కోడలని మీరంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ చాలా బాగుంటాయి
  • Amma. Mee. Videos. Kosam. Nenu. Eduru chustu untanu chala. Baga. Vanta chestaru
  • @user-yk3oc5sm9x
    Mi videos chala baguntayi amma😊 mi cooking video lo naku chala istam ayindi tomato rasam Inka chicken ante chala istam Ani baguntayi amna😊🙏
  • @sitaravamma6
    meeru meematalu meeru vantachesevidanam antha naku chala estam yummy pranbiryani god bless you amma all the best amma ❤❤🙏🌹🌷💐
  • @indirakongara943
    Maa Amma la anipincharu vanttalu chala chestunnarubaga tasty gaa super amma
  • Thanks amma,meeru cheppindi nijame nenu,maa aayana iddaram peddollame anduke em chesina thondaraga ayipotunnay...
  • First vedio 1 million ayindhi amma❤❤❤ congratulations 👏🎉
  • @MeenakshiTangula
    పెద్దమ్మ గారు బిర్యానీ సూపర్ గా ఉంది