స్టాక్ మార్కెట్లో పోతే 2400 రూ. వస్తే 12వేలు పైన | How to get Money in 5min Without Taking any Risk

53,445
0
Published 2023-03-09
#SumantvBusiness #Stockmarket #Sharemarket
How to get Money in 5min Without Taking any Risk | Venkat Meka | Hedging & Iron Condor Strategies
స్టాక్ మార్కెట్లో పోతే 2400 రూ. వస్తే 12వేలు పైన | How to get Money in 5min Without Taking any Risk

Welcome to SumanTV Business Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Business has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
Your Priceless feedback is always appreciated and Please Subscribe SumanTV Business for More Awesome Money Making Videos Served on Daily Basis.

Please LIKE SHARE and SUBSCRIBE out SUMAN TV BUSINESS.

All Comments (21)
  • ఏ బ్రోకర్ కూడా ఆప్షన్ సెల్లింగ్ కు చాలా ఎక్కువ మార్జిన్ తీసుకొంటున్నారు మీరు అన్నట్లు 60000/- సరిపోవడం లేదు ఒక నీఫ్ట్య్ ఆప్షన్ సెల్ల్ కు 120000 తీసుకొంటున్నాడు అలా ca &పుట్ కు 240000 కావాలి ఇంకా రెండు బయ్ చేసేకి 20000 కావాలి మీరు 60000 బ్రోకర్ తీసుకున్నాడు అంటున్నారు అది ఏ. బ్రోకర్ తెలుపగలరు కృతజ్ఞతలు
  • Very nice sir. చాలా వీడియో లు చూసాము కానీ ఇంత సింపుల్ స్ట్రాటెజీ ఎప్పుడు చూడలేదు. నేను కూడా మీరు చెప్పినట్లు సింగల్ ఆప్షన్స్ చేసి చాలా నష్ట పొయ్యాను.
  • Option లో ట్రేడింగ్ అనేది నిప్పుతో చెలగాటం ... మీరు డబ్బు పెట్టిన వెంటనే జీరో అని భావించాలి తక్షణమే లాభము వస్తుంది మరుక్షణం నష్టం వస్తుంది ... option లో ట్రేడ్ చేసే వారు ట్రెండ్ ఫాలో అవ్వాలి కానీ price చూడకూడదు...ప్రైజ్ fluctuvat అవుతోనే వుంటుంది ..safegaa బయటకు రావడం అన్ని వేళలా జరగదు
  • ఏ stratagy అయినా చూడడానికి బాగుంటుంది, వినడానికి కూడా, చేస్తే మాత్రం ఆప్షన్స్ కోసేస్తాయి
  • Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS
  • Meeru cheppindi monthly premium buy cheyyalaa?.. ledha weekly premium buy cheyyala?.. kastha ardam ayyelaga cheppandi sir
  • Sir Ee strategy ni iron fly antaru You did short straddle along long strangle as hedge Probability of success is less
  • మీరు చెప్పింది iron condor కాదు iron fly. Excuse me