ఇది మా ప్రేమ కథా❤️💞❤️‍🩹#How we met 😍

Published 2024-07-08
Hi friends how are you all🤔 we are fine and doing great 👍

This video about how we met and got married in Finland 🇫🇮🇮🇳

If you like this video please do like 👍 and subscribe 🙏🏻

All Comments (21)
  • @venkatkola7006
    నీ కాల్మ్ షం లేని, మనసుకి మంచి, భర్త దొరికాడు ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు జాగ్రత చెల్లి
  • మిమ్మల్ని చూస్తూంటే పడమటి సంధ్య రాగం గుర్తుకు వస్తోంది.
  • @madhavvaka36
    నువ్వు పడ్డ కష్టాలు ఈ రోజు దేవుడు ఇతన్ని కలవడం కోసమే , There is Destiny. మనం వూహించనది జరగడం , నిన్ను అర్దం చేసుకునే భర్త నీకు దొరకడం దేవుడిచ్చిన వరం, అమ్మా తమ్ముడు , అక్కను వదలకు, youni జాగ్రత్తగా చూసుకో, చాలా సహనవంతుడు,
  • Andam ga levani anukovaddu. Emaindi neeku, bagaane unnavu, neeku nuvve baaga levani anukovaddu, average. Anthekaani vallu evaro comment chesarani pattinchukovaddu, iddaru happy ga undadam mukhyam. God bless you. 🎉🎉
  • అరేయ్ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు, నీ మంచి మనస్సే, నీవు పడిన శ్రమలే, దేముడు నీకు యోని ని మంచి గిఫ్ట్ గా అందించారు, నీ వీడియో లు, వాయిస్, చెప్పే విధానం,అణుకువ, సంస్కారం చాలా మందికి ఈ రోజులు ల్లో తక్కువ.... మనస్సు అందం చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కన్నా హీనం..... అలాంటి వాళ్ళు గురించి అస్సలు పట్టించుకోవద్దు..... మీరు పిల్లలు జాగ్రత్త....❤❤❤❤❤❤
  • అలాంటి కామెంట్లు పట్టించుకోకండి సిస్టర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్లు ముందుకు రారు ఇంకోలు చేయనివ్వరు మంచి నిర్ణయం తీసుకున్నారు నీకు ధైర్యం ఎక్కువ ఉన్నట్టుంది సిస్టర్ పిల్లలతో జీవితం హ్యాపీగా లీడ్ చేయండి ఆల్ ది బెస్ట్ రిప్లై ఇయ్యండి సిస్టర్🎉🎉💐👌 35:03
  • అమ్మ ని సాక్ష్యం చాలా గొప్పగా ఉంది దేవుడు మీ కుటుంబని దీవించునుగాక చాలా చక్కగా ఉన్నారు ✝️🛐
  • @umasudheer9291
    100 percent GOD'S plan, you deserve 🙏 for this blessing and happiness.
  • మీరు బాధపడకండి కాకపోతే ఎవరికైనా చూస్తే అలా కనిపిస్తున్నారు అంతేగాని మీ మనసు చాలా మంచిది
  • మీ మనసుకి కల్మషమేమి లేదు కనుక భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూస్తూ ఉన్నాడు. You'r gods daughter. You' r in good hands
  • @DINESH-DARELLI
    ఇది మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉండండి ఎవరి కోసం ఆలోచించోద్దు ...👍
  • @jhanirani9409
    మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక నీకు మంచి లైఫ్ ని ఇచ్చాడు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
  • మీరు చిన్న వయసే కాకపోతే మీరు అలాగా అనిపించారు ఇప్పుడు కూడా మీరు మాట్లాడితే నవ్వండి నవ్వితే బాగుంటారు అబ్బాయి నవ్వుతున్నాడు నవ్వుతూ మాట్లాడుతాడు నేను నవ్వుతూ మాట్లాడటం నేర్చుకోండి నీ మాటలు బాగుంటాయి కొంచెం నీటుగా తయారవ్వండి అబ్బాయి చాలా మంచి వ్యక్తి అలాంటి అబ్బాయికి మీరు దూరం అవ్వకండి మీ పిల్లలు ఇద్దరు పిల్లలు చక్కగా ఉన్నారు
  • @lovelyamrutha
    Church లో వాలంటీర్ సర్వీస్ మీ ఇద్దరి జీవితాలని మార్చేసింది అండి డెస్టినీ కలిపింది ❤from repalle😊
  • Hi sister నేను కూడా అందం లేవు అనుకున్న ఫస్ట్. నీ వీడియోస్ చూస్తుంటే నిజంగా మీరు అందంగా కనిపిస్తున్నారు.అందం అంటే బహుశా మనకు నచ్చినప్పుడు అంతా అందంగా కనిపిస్తారు.
  • మీ జీవిత ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ..మీకు భగవంతుడు అన్ని విధాలా సంతోషాన్ని,ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..Hats off to your courage ...May Gid bless you with abundant happiness and love..
  • Ni life ni eshtam papa, nivu simple ga, chala natural ga, yenta beautiful ga untavo, chesevariki, niku teliyadu, ye makup hangulu leni, ni manassu yenta bagundo, ni beauty anta undi, manishi chusedi beauty kadu, ni manasu nivu pade kashtalu, ni habites anni today niku manchi, exlent life demudu echadu, manchi houseband , india lo kuda elanti HB dorakaru, chala innosent manchi quit, quit babies, premiche atta, mama, and friends chalada, e lifeki, happy ga healthy manchiga preyer chesunkuntu safe ga life sagiponi, manaki venta peddala blessings and God faith unte chalu, lokulu gurinchi think cheyaku ma, God bless u mai dear
  • Meeru padina struggles ki epudu Jesus happiness echarukada praise the Lord🥳🥳🥳
  • @Karthik-ez6sb
    Mee హస్బెండ్ చాలా ఇన్నోసేంట్ గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో చక్కగా అనిపిస్తున్నారు అండి
  • దేవుడు కార్యాలు చాలా గొప్పది అమ్మ 🙏✝️ thank you so much, Jesus