Operation Harsha Sai, real or fake?

10,084,506
14,417
Published 2022-10-09

All Comments (21)
  • @CharanSpy
    HARSHA SAI ❤LET HIM DO WHATEVER HE WANTS TO DO ❤
  • హర్ష సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, A man with golden heart ❤
  • జాఫర్ గారికి నమస్కారం సార్ నేను నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఎవరికి సహాయం చేసే వారిని కాదు నేను హర్ష సాయి అన్నను చూసి నాకు తోచిన సహాయం చేస్తున్నాను వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందం చూసా హర్ష సాయి అన్న వల నేను ఆదర్శం 🙏🙏🙏
  • Finally...తెలిసింది ..మీకు తెలిసిన తర్వాత మరో వీడియో..
  • @TSAlerts
    హర్ష సాయి మన తెలుగు వాడు అయినందుకు నేను గర్వ పడుతున్నాను.........
  • @kumarsathwik8005
    సూపర్ హర్ష సాయి మీ మాటలు తీరు మా మనసులని కదిలించాయి. మీరు మములోరు కాదు చాలా గొప్పవారు.అలగేవెళ్ళండి దేవుడు మీతోనే ఉన్నాడు
  • @user-qz7yy3fc8m
    I'm from Tamil Nadu but I'll appreciate to him ❤️ Heartily 🎉🎉🎉Mr.Harsha...Keep-it-up...
  • @ajaynani8918
    ఇంత గొప్పా కోడుకుని కన్నా ఆ తల్లికి శతకోటి వందానాలు .........🙏🏻
  • ఈ సమాజంలో మంచి చేసే వారికే అవమానాలు రాళ్ళ దెబ్బలు కానీ అవి శాశ్వతం కాదు మీరు చాలా గ్రేట్ హర్ష సాయి గారు 🙏
  • Viewer's నీ పెంచి తద్వారా income, పేరు పెంచుకొని కూడా సహాయం చేయడానికి అవకాశం ఉందని స్పష్టముగా చెప్పాడు great 👍
  • Harsha... Itaniki Reasons yenni unna ilanti chese alochana raavadam chesi chupinchadam chaala great... Very inspirational person... God bless him. All the best sai... 🎉
  • @rajug8712
    తల్లి ప్రేమను కోల్పోయి కూడా లోపల ఎంత బాధ ఉన్నా బయట మాత్రం చాలామందికి హెల్ప్ చేస్తూ ఎదుటి మనిషిలో చిరునవ్వు , ఆనందాన్ని కోరుకునే వ్యక్తి మన HARSHA SAI ANNA KI JAI❤️❤️❤️
  • @veerababu1602
    ఒకడు శాసించి ఆనందిస్తాడు... మరొకడు ఆనందనే శాశిస్తాడు... ❤️
  • Publicity is for Inspire to Others is the Harsha's Clever Answer.🤗💐
  • கவலை வேண்டாம் கடவுள்உங்களுக்கு எப்போதும் துணையிறுப்பார் ஓம் நம சிவாய.வாழ்க வளமுடன்🙏💖🙏💙🙏❤️🙏❣️🙏👍🏻🇮🇳🙏
  • @laxmanfun95
    హర్ష సాయి వాళ్ళ అమ్మలేదు అనేసరికి నిజంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి😥😢😭
  • @nakkasiva5309
    ఈ వీడియోకి 3.4M views వచ్చాయంటే అది హర్ష సాయి అన్న వల్ల మాత్రమే..🙏
  • @laxmankilaka5836
    I AM FROM RAYAGADA (ODISHA) , PLEASE DON'T TRY TO PUT HIM DOWN , BECAUSE HARSHA SAI IS A VERY GOOD MAN ,HE HAS A LOVING HEART. EVERY SINGLE DAY WE USED TO WATCH HIS VIDEOS WITH OURS FAMILY AND FRIENDS.
  • @vijayagorle5525
    Yes you are right person,help chesinatlu teliyakapote samajam ela maruthundi,harsha videos chusi inspire ayi inkontha mandi,ala cheste bagunnu,manam cheyali ane alochana pudutundi,ea kalikalam lo evari swardam Valle chusukuntaru,ilanti rojullo elanti person undam chala adrustam, harsha thammu nenu ni antha kadhu kani naku help cheyadam istam,nenu chestunnanu,na koduku ki ninne inspire ga chupistanu