"Exclusive: YS Jagan Mohan Reddy & Family Cast Votes in Bhakarapuram | Election Day Coverage"
2,188,352
Publicado 2024-05-13
వైఎస్సార్ కడప జిల్లా భాకరాపురం పోలింగ్‌బూత్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది. ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతీ రెడ్డి, ఆయన కుమార్తెలు హర్ష మరియు వర్ష.. ఉదయం భాకరాపురం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు వెళ్లి తమ ఓటు హక్కు (పార్లమెంటు మరియు అసెంబ్లీ) వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ను సాక్షి టీవీ ఎప్పటికప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా మీ ముందుంచుతుంది.
#ysbharathi #ysrcp #apelections2024 #chandrababu #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today's Telugu News ...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com/
Like us on www.facebook.com/sakshitv
Follow us on twitter.com/sakshinews
Todos los comentarios (21)
-
ఇక్కడ వున్న కూతుర్లను లండన్ లో చూట్టానికి కోర్ట్ పర్మిషన్ ఇవ్వడం ఏమిటి?
-
ప్రజలారా ఒకసారి ఆలోచించండి ! వచ్చేది YCP అని, TDP కూటమి అని, గొడవలు పెట్టుకుని ఫ్రెండ్స్ కి, బంధువులకి దూరం కాకండి, ఆ రాజకీయ నాయకుల వల్ల మనకు ఏమీ వరగదు , వాళ్లకు ఓడినా నష్టం లేదు, గెలిచినా నష్టం లేదు, గెలిచినప్పుడల్లా ఆ గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు,MLA లు అందరూ కలిసి లక్షల కోట్లు వెనక వేసుకుని పోతారు.చివరకు పోయేది జనాలే. TDP కి, YCP కి ఓడిన వచ్చే నష్టం ఏమీ లేదు. మళ్లీ ఇంకోసారైనా గెలిచి అంతకు అంతా కలిపి లక్షల కోట్లు దోచేస్తారు. నిజంగా పార్టీలు ఓటుకి డబ్బులు ఇవ్వాలంటే, ఓటుకి 2000 కాదు 50,000 ఇచ్చినా తక్కువే, ఎవ్వరితోను ఎక్కువ వాదనలు చెయ్యవద్దు. అనవసరంగా బీపీలు తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉంటారని కోరుకుంటూ, సామాన్యుల శ్రేయోభిలాషి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I voted 🔦🔦🔦
-
అన్న ఈసారి నువ్వు కచ్చితంగా ఓడిపోతారు ఏడుకొండల స్వామి వారు మహారాజుఅయినా ఆ స్థానంలో నిన్ను కూర్చోబెట్టాడు గోవిందా గోవిందా
-
ఇప్పుడు సంతోషం చూస్తున్నాము కానీ కొన్ని ఏళ్ళు కుటుంబాన్ని పెట్టిన బాధను భరించి, ఎంతో ఓపికతో ఉన్నారు, అప్పటిలో చాలా చినోళ్ళు, మీ ఓపికను దేవుడు ఆశీర్వదించాడు..God bless you nannalu, rule the people with love and care of God 🎉
-
సామెతలు 29:14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
-
What a Simplicity
-
Simplicity కి నిలువెత్తు నిదర్శనం మా అన్న పిల్లలు.......❤
-
Wonderful Harsha Varsha Dears.God bless you.
-
5 years rest tiskondi sir
-
Super Amma 💐💐💐
-
E roju villu ikkada vunnaru..Mari mana anna enti 17 th nundi pillani chudadaniki London velta ani court nundi permission techukunnadu..
-
All the best అమ్మ
-
💙💚Jagan again
-
What a simplicity
-
CM కూతుళ్లు... సూపర్.. సింప్లిసిటీ...
-
జగన్ కూతుర్లు అయినా జగన్ కు ఓటు వేశారో లేదో అని డౌట్ గా ఉంది ????
-
నా మనుమరాల్లు ఇద్దరికీ నా ఆశీస్సులు
-
ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చెయ్
-
Very nice అన్నయ mi pillalagane ma pillalni chusthunnaru❤
-
Jai jagan