ఆదిత్య హృదయానికి తేలిక భాషలో అర్ధం | Word-Word meaning of Aditya Hrudayam | Nanduri Srinivas

Published 2018-02-04
You might have been chanting Aditya Hrudayam for so long, listen to this heart melting interpretation of it and the meaning of it. You will cry in joy.
In this lecture he explained the greatness of this stotram with several examples that we can remember forever. He explained the meaning of each & every word and the personality development aspects behind the slokas
This is a public speech given by Sri Nanduri Srinivas on Aditya hrudayam at Guntur on 12/Jan/2018
Uploaded by Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker:
   / @nandurisrinivasspiritualtalks  
--------------------------------------------------------------------------------------------
English sub-titles courtesy: Sri Venkat Charan Saginam (USA). Our sincere thanks for his contributions
--------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:

This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.


#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual  #pravachanalu
#adityahrudayam #sungod #konark #arasavalli #sun

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)

[email protected]

All Comments (21)
  • Meeru cheppinatlu chesanu srinivas gaaru naaku koduku puttadu. 1st month distrab 2nd month kuda alege distrab but 3rd month chala badato edustu slokamkuda chadavaleka chaduvanu ante aa month naaku result kanipinchidi(after marriage 6ki ) naaku santhanam kaligindi 🙏
  • @kalabalu9985
    నాన్న నీవు ఇలాగే మన సాంప్రదాయాన్ని మేలుకొల్పుతూ అందరి మన్ననలు పొందాలి, అందుకు కావలసిన శక్తి పరమేశ్వరుడు నీకు అందజేయాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నాను,
  • గురువు గారికి నమస్కారాలు.మాకు పిల్లలు లేక చాలా హాస్పిటల్స్ తిరిగినా పలితంలేక. చివరికి నాకుతెలిసిన ప్రెండ్ సలహా మేరకు తిరుచానూర్లో ఉన్న సూర్యనారాయణ స్వామివారిగుడి క్రమం తప్పకుండా ప్రదక్షిణ చేసాం.ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణంచేయడం అలవాటు చేసుకున్నాం.మాకు తెలియకుండానే ఆయన సుందరమైన మనోహరమైన మూర్తిని చూస్తూ అలాగే తెలిని స్థితిలోకి వెల్లేవాళ్లం.పిల్లలు కావాలనే కోరికనుంచి ఆయనమాకు ఒక ఆప్తుడైపోయారు.నేను ఇంక కోరికలు వదిలేసా ఆయనని చూస్తేచాలు అనిపించేది.ఇలా మాకు ఇప్పుడు ముగ్గురు సంతానం.
  • ఎందుకో వింటుంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి నండూరి గారు ఇంత వివరంగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పడం లో మీకు మీరే సాటి మా జనరేషన్ టైం లో మీ ప్రవచనములు వింటున్నాం అంటే మేము ఎంత అదృష్టవంతులం ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
  • చాలామంది ఆదిత్య హృదయం భాష్యం చెప్పారు కానీ మీరు చెప్పిన తీరు చాలా వివరంగా హృదయానికి హత్తుకునేటట్లు నిజంగా చదివేటప్పుడు ఆ భావం అనుభవించేటట్లు చెప్పారు చాలా కృతజ్ఞతలు
  • పూజ్య గురు దేవుల కి వినమ్రం తో చేసుకునే విన్నపం మిమ్మల్ని దర్శిస్తా ఉంటే మీ మాత పితరుల కి నమస్కారం చేసుకోవాలి అని పిస్తా వుంది , మీ లాంటి ఒక మహా వ్యక్తి ని ఈ జాతి కి ప్రసాదించిన మీ తల్లి తండ్రుల దివ్య పాద పద్మముల కి ప్రణామములు చేసుకుంటున్నాను
  • 54 సంవత్సరాల జీవితంలో నేను పుట్టిన ధర్మం లోని గొప్పతనాన్ని మీ వీడియో చూసినాక తెలుసుకున్నాను...మీకు అభగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను..
  • అసలు ఎంత శక్తివంతమైన స్తోత్రమో ఆదిత్య హృదయం ... అనహత, మణిపూర చక్రాలను, aura ని శుద్ధి చేసే మహా మాత్రం
  • @kalyanisri3997
    గురువుగారు మీకు చాలా కృత్ఞతలు అయ్యా మీ ఛానల్ ని నేను ఫాలో అవతున్నాను నాకు మే videos ద్వారా చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి వేరే మతస్తులు అడిగే చిన్న చిన్న వాటికి కూడా మన మతం లో పుట్టిన ఈ తరం వాళ్లు సమాధానం చెప్పలేకపోతున్నాము ఇంక మా తర్వాత తరానికి మేము ఏమి ఇవ్వగలం అదే అనిపిస్తూ వుంటుంది నాకు కానీ మీ videos లో మన దేవ్వుల గొప్పధనం ఏ కాదు అవి ఎందుకు అలా రచించారు వాటి యొక్క అవసరం మనకి ఎంటి అని ఇలా ఎన్నో తెలుస్తున్నాయి. నాకు అనిపించింది గురువుగారు మీరు దిలో చెప్పిన 108 number విశిష్టత తెలుసుకున్న అలాగే వేరే మతస్తులు అడిగే చిన్న చిన్న విషయాలకు మీరు సమాధానం చెప్పడం ద్వారా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నoదుకు, మాకు జ్ఞానం అందిస్తున్నందుకు మీకు కృత్ఞతలు
  • మీరు పామర జనులకు అర్థమగునట్లు మీరు softrware field నుండి వచ్చి ఎవ్వరూ ఇవ్వని భారతీయ సనాతన ధర్మాన్ని విశదీకరిస్తూ పంచి మేల్కొల్పడం ఈరోజ్జుల్లో అనితర సాధ్యమైన ప్రయత్నాన్ని స్లాగించకుండా ఉండలేక పోతున్న మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం మరియు అన్నివిషయాల్లో ఇలా మీ కార్యక్రమలతో ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగ పడాలని శతధా కోరుకుంటూ సదా మీ శ్రేయోభిలాషి ~చెరుకూరి. మురళీ కృష్ణ VRS BSNL జూనియర్ టెలికాం ఆఫీసర్, విజయవాడ 👌👍🙏🙏 ఈమధ్య నుండి మీ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నా చాలా చాలా గొప్పగా నిస్వార్థం గొప్పగా జ్ఞానయజ్ఞం చేస్తున్నారు *ధన్యవాదములు *
  • @Mkrupachari
    చాగంటి వారి ప్రవచనం తర్వాత ఆదిత్య హృదయం ఇంత బాగా విన్నది మీదే శ్రీనివాస్ గారు..
  • @bhaskarrao9847
    ఆర్తితో మీరు ప్రవచనం విన్నాను, కృతజ్ఞతతో నా ఆనందం పాదాభివందనం చేసి తెలియజేస్తున్నాను.
  • @sai1311
    మానవ ప్రయత్నం తో కానిది ఏమి లేదు అని అనుకునేవాడిని... నేను కొంత కాలం మెడికల్ లీవ్ పై వెళ్ళిపోయాను... తిరిగి పోస్టింగ్ కోసం అప్లై చేసుకుంటే నానా కష్టాలు పడవలసి వచ్చింది... అప్పటివరకు అనుకోలేదు మానవాతీత సహాయం తప్పకుండా కావాలి ఆని... ఎందరినో నమ్మి నెలలు తరబడి వాళ్ల చూట్టూ తిరిగి అలసిపోయి ఉన్న... కానీ నమ్మిన మనుషులు మోసం చేశారు... A సమయం లో ఆదిత్య హృదయం గురించి ఫస్ట్ టైం విన్నాను... ఇంక నాకు మిగిలిన దారి దైవ సహాయం మాత్రమే అనుకున్న .... అప్పటి నుంచి చదవడం మొదలు పెట్టాను.... ఒక 50 రోజుల్లో నేర్చుకున్న ... చాలా పరిణామాలు జరిగాయి... ఆ దైవం కొన్ని దారులు చూపి చివరకు నాకు మంచి జరిగేలా చేసింది... ఇప్పటికీ ఒక అలవాటుగా ఉదయం పూట ఆదిత్య హృదయం చదువుతూ ఉన్న ..ఏమిచ్చి రుణం తీర్చుకోగలను... ఒక్క సాష్టాంగ నమస్కారం తప్ప ....
  • మీ ఉచ్చారణ సుస్పష్టంగా ఉంది. మీ ప్రవచనం లో ఆదిత్యహృదయహృదయావిష్కరణ చక్కగా జరిగింది.
  • @anjannak7340
    శ్రీ శ్రీనివాస్ గురువు గారికి పాదాభివందనములు. ఆదిత్య హృదయం అద్భుతమైన ప్రసంగం చేసి మా అందరికి స్తోత్రం మహిమను తెలిపి మమ్ములను మంచి దారి వైపునకు తీసుకు వెళ్లుతున్నందుకు ధన్యవాదములు .
  • @123immalaraju6
    ఓం నమో భగవతే శ్రీ హిరణ్య గర్భాయ నమః ఆర్యా! 1985 లో మా తండ్రిగారు ఆదిత్య హృదయం పారాయణ చేయమని విధి విధానాలు చెప్పారు. నాకు తెలిసిన వారికి శ్రీ ఆదిత్య హృదయం పారాయణ మహిమ గురించి చెప్పుతుంటాను. ఈరోజు మీ వ్యాఖ్యానం ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకోగలిగాను. కృతజ్ఞతలు సర్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
  • @durgarani4193
    ఎంత అద్భుతమైన సంబంధం చెప్పారండి. కళ్ళకి, చర్మానికి సంబంధించిన రోగాలు సూర్యుడి ఆధీనంలో ఉంటాయని కరెక్ట్ గా ఆ రెంటికీ సంబంధించిన రోగాలు విటమిన్ ఏ మరియు డి డెఫిషియెన్సీ వల్ల వస్తాయి. Sun light is the richest source of vitamin D. ముఖ్యంగా అది చర్మం మరియు కళ్ళ ద్వారా absorb అవుతుంది. మీ విశ్లేషణ కు శతకోటి సహస్ర నమస్సుమాంజలి 🙏
  • @ramyameru5520
    🙏🙏🙏Chaala baaga chepparu . Usually I will read Aditya hridayam stotram ....nobody told me to read ...as u said in ur pravachanam some c.e.o search cheste Aditya hridaya stotram vacchindani ....meeru nammaruu nakukuda alane jarigindiii ...U tube lo searching for some thing and my finger stopped on it unexpectedly xactly ...once l heard ....and it attracted me very much .........then I started reading it I don't know to read that ...just I played u tube d humming wt that ..... almost all every day I will read ..really it gives us confidence to start a day .........Okaru entha cheppina nammalemu.....until we experience it and I experienced that really OUR SANATHANA DHARMAM 🙏🙏and OUR RISHIS.......which they gave us PRECIOUS VEDALU and KAAVAYALU ....yentho Putnam chesukunte kaani BHARATHA DESHAM LO PUTTALEMU 🙏🙏🙏🙏
  • శ్రీనివాస్ గారి వివరణాత్మక, విశ్లేషణాత్మక చాలా బావుంది. వున్నవారు తప్పక ఆదిత్య హృదయం పఠిస్తారు
  • వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గురువ్ గారు చాల బాగ అర్దం అయ్యేలా వివరించారు