Narendra Modi Stunned Over Pawan Kalyan Powerful Speech In Rajahmundry | Nara Lokesh | Sahithi Tv

916,269
0
Published 2024-05-06
Watch here Narendra Modi Stunned Over Pawan Kalyan Powerful Speech In Rajahmundry | Nara Lokesh

#PawanKalyan #NarendraModi #NaraLokesh #TDP #BJP #Janasenaparty


Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.


Do Follow Our Offical Social Media Handle For Continued Updates
www.facebook.com/SahithiTv7

Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
   • Chandra Babu Strong Counter On KCR Re...  

Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
   • Rayapati Aruna Serious Reaction On TD...  

ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
   • ఏడిపించేసాడు🙏  Pawan Kalyan Heartfelt...  

Click Here to Subscribe
   / @sahithitv2  

All Comments (21)
  • @svrao6488
    పవన్ అన్న సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. జై పవన్ అన్న. ఆంధ్రను సీబీన్ తో కలిసి సరైన దిశలో నడిపించే శక్తి ఆ భగవంతుడు ఆశీస్సులు తప్పక ఉంటాయి .
  • @indirap3597
    పొత్తులో ఏమైనా తేడాలు వస్తే ప్రజలకోసం అందరు సర్దుకొని దేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏
  • @pprashanth2260
    పవన్ గారికి తెలుగుదేశం పార్టీ ఎంతో రుణపడి ఉంటుంది. ఈ సమయంలో మీరు చొరవ తీసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రము అదోగతి పాలయేది. కృతజ్ఞతలు పవన్ గారు
  • Super speech Pawan Kalyan sir జై జనసేన జై టిడిపీ జై బిజేపి జై జై జనసేన
  • @2024CM
    ఎప్పటికైనా నేను అన్నయ్యను కలుస్తాను. పర్సనల్గా రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది
  • సూపర్ స్పీచ్ పవన్ అన్న జై జనసేన జై బిజెపి జై తెలుగుదేశం 🙏
  • @andrawaala6546
    సెంటరల్ గవర్నమెంట్ నే గడ గడ లాడే లా చేసేది ఓకే ఒక్క సేన మన జనసేన ❤❤❤❤❤
  • చాల బాగి వ్యక్తం చెసారు పవన్ గారు. శభాష్
  • @rkraod
    The super excellent speech heart winning speech of the great Pawankalyan
  • పవన్ కళ్యాణ్ స్పీచ్ విధానం చాలా బాగుంది వారికి నా అభినందనలు మోడీ గారితో లైఫ్ లాంగ్ అలా కలిసి ఉండాలని నా కోరిక
  • @mrnobody9762
    ఇది మా జలగ గాడు చెప్పాలి అంటే 10 రోజులు ప్రాక్టీసు చెయ్యాలి స్క్రిప్ట్ చూసి చదవాలి అంటే ,😂😂😂
  • Mind blowing speech Pawan garu. You have prioritized the development of nation. So definitely you will do your best for the state. Even though you got so many hurdles, still you stood like mountain and never left the hand of Modi. Good days are waiting for you. All the best sir 🎉
  • @kvraghuram3200
    మీరు ఎన్ని చెప్పిన, ఎన్ని హామీలు ఇచ్చిన, మాకు industries కావాలి,manufacturer companies కావాలి, చిన్న వ్యాపారస్తుల కుటుంబ జీవితాలు మెరుగుపడాలి,school, college,direct books,stationary అమ్ముతూ స్కూల్ fees kooda తగ్గట్లేదు పుస్తకాల షాపు వ్యాపారాలు అయోమయం గా వున్నాయి, అన్ని వ్యాపారాలు అలాగే వున్నాయి.మీరు అధికారంలోకి వచ్చాక అప్పుడు దాకా అధికారంలో ఉండి దోచుకు తిన్న రాజకీయ నాయకులు మీద cbi rides చేయగలరా software companies ఒక్కటే అందరినీ ఆదుకోదు, జై జనసేన ❤
  • సూపర్బ్ మాకు కూటమి యిప్పుడు నచ్చింది ఎందరో మహానుభావులు. మీలో. జన్మించిన. ఉంటారు అనిపిస్తుంది 175
  • @anilkumar-yr1pc
    నిజంగా మీ యొక్క స్పీచ్ లో చాలా చేంజ్ వచ్చింది ఇప్పుడు మీరు చాలా బాగా ఇస్తున్నారు .....అయితే పొత్తు లో మీరు ఎలా ఇముడుతారా అని సందేహం
  • జై హింద్ జై భారత్ సర్వే జన సుఖినో భవంతు 🙏🇮🇳🙏
  • @2024CM
    అన్నయ్య పక్కనే ఉన్నాను విధి నిర్వహణలో . స్పీచ్ క్లోజ్ అయిపోయిన తర్వాత అన్నయ్య వచ్చి కారులో కూర్చున్నాడు. ఫైవ్ మినిట్స్ అలా చూస్తూనే ఉన్నాను. అప్పుడు అనిపించింది అన్నయ్యని చూసి ఎందుకన్నా ఈ ప్రజలు అంటే అంత ఇష్టం అని.