Chintha Chiguru Pappu || Season Special పల్లెటూరు style చింత చిగురు పప్పు ||

386,401
0
Published 2024-05-24

All Comments (21)
  • 100% జీవిచడమంటే ఇదే మరి. మీరు నిజాంగా చాలా అదృష్టవంతులు అండి.
  • @Kiran_6303
    మీరు తింటుంటే... మాకు నోరు ఊరిపోతుంది బాబాయ్ గారు... 😋☺️
  • హాయ్ బాబాయ్ గారు ఎంతో చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని చెట్లతో నిండిన వాతావరణం ఎంతో హాయిగా ఉంది అలాగే మీ ఇల్లు కూడా ఎంతో బాగుంది అలాగే మీ పాట మీ చింత చిగురు పప్పు అద్భుతంగా ఉంది ధన్యవాదములు బాబాయ్ గారు🎉🎉🎉
  • బాబాయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు నేను నా లైఫ్ ఎండింగ్ ఇలా మీలాగానే బతకాలి అనిపిస్తుంది
  • @tvkmurthi7793
    ఈ పాట పాడతారని అనుకున్నా.. సూపరండి మీ పాట
  • @Writer_praveen
    ఎప్పుడో చిన్నపుడు తిన్నాను ఈ వీడియో చూతుంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది... ❤️😍
  • ఈ రోజు మా ఇంట్లో మా అమ్మమ్మ ఇదే కూర చేసింది అంది కమ్మగా ఆరగించాను😋❤
  • మీరు చేసిన పప్పు వడియాలు అప్పడాలు సూపర్ ‌బాబాయ్ గారు మేము ఈ పప్పును ఎలా చేస్తామంటే కింది పప్పు ఉడికాక అందులో 3 వంకాయలు, టమోటో ముక్కలు, చింతపండు, చింత చిగురు, ఎండు మిర్చి పొడి, పసుపు, వేసి 5 నిమిషాలు ఉడికించాలి తర్వాత పప్పును రాముకుని పోపును పెట్టుకుని వడియాలు అప్పడాలు మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే సూపర్ ‌బాబాయ్
  • @padmavathi1128
    ఈ మధ్యనే మీ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను . మీరు వంట చేసే విధానం అది చెప్పే విధానం superb చుట్టూ పొలాల మధ్య మీ ఇల్లు ఎంత అదృష్టం అండి మీది చింత చిగురు పప్పు బావుంది
  • Suuuper Babai garu manaki chintha chiguru easy ga dhorukuthundhi very nice recipe
  • @babusanjeev
    Chala Manchi vantalu neechukuntunnanu Mee Daya valla❤❤❤
  • @Shruthikitchen
    బాబాయి గారి వీడియో స్కిప్ చేయకుండా చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
  • @prasadakula6631
    mee location naku baga nachindi atuvanti locationlo vuntey chala happy vuntundi super andi song super
  • @UshaRamanavlogs
    చెంత చిగురు పప్పు సూపర్ బాబాయ్ గారు చాలా బాగా వండారు చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది తినాలని బాబాయ్ గారు 😋👌
  • కొట్టు పెటీనా దొరకని అదృష్టం మీసొంతం బాబాయ్ గారు జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి
  • @venkyvenky4504
    Namaste Babai Garu Pappu super Pata Inka super Chinta chiguru Pachadi Chandi Babai Garu
  • సూపర్ బాబాయ్ గారు నాకు చాలా ఇష్టం చింత చిగురు పప్పు