LMA @25 Part-1 |Bala Ghandharvam Event| Ramachari,Nani,Thaman,Chinna Jeeyar Swamiji |24th March 2024

726,630
0
Published 2024-04-10
#LMA #balaghandharvam #ramachari #nani #ssthaman #chinnajeeyarswamy #venkaiahnaidu #dilraju #sunitha #kraghavendrarao #mano #sunitha #anasuya #rrr #mmsrilekha #rppatnaik #rammiryala #harishshankar #harishrao #balaghandharvamevent #balaghandharvamspecialevent #etvwin #etvtelugu #etvtelugushow #littlemusiciansacademy #sumakanakala #etvevents

To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps

►Visit Website : etv.co.in/

► Like us on Facebook : www.facebook.com/etvwin
► Follow us on Instagram : www.instagram.com/etvwin/
► Follow us on Twitter : twitter.com/etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: in.pinterest.com/etv_win/

ETV Telugu(Youtube) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(Youtube) - bit.ly/35xdqtu
ETV Dhee(Youtube) - bit.ly/2Ok8zWF
ETV Plus India(Youtube) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(Youtube) - bit.ly/2OkEtTb
ETV Life(Youtube) - bit.ly/2OiKAY6
ETV Telangana(Youtube) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(Youtube) - bit.ly/2OKARZz
ETV Annadata(Youtube) - bit.ly/3BeZXXS

ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

All Comments (21)
  • @pushpareddy4747
    తెలంగాణ ఆణిముత్యం రాగముత్యం రామాచారీ గారికి సరస్వతికటాక్షం ఎల్లపుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాము 🙏🏻
  • రామాచారి గారూ, చిన్న పిల్లలకు సంగీతం నేర్పడంలో మీ నిరంతర సేవ అమోఘం. ఫలవంతమైన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా శుభాకాంక్షలు.
  • సహజంగా యూట్యూబ్ చూస్తూ వెళ్ళిపోతున్నాం, కానీ ఈ వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడాలనిపించింది, జై శ్రీమన్నారాయణ
  • ఈ కార్యక్రమం చాలా బాగుంది. రామాచారిగారికి మాఅభినందనలు.
  • @sowjanya1943
    గురువు గారు రామాచారి గారికి నమస్కారములు ఇలాంటి గొప్ప కార్యక్రమం లో మేము భాగస్వాములం అయినందుకు గర్వపడుతున్నాను Really very proud to part of LMA LMA ఇంకా ఎన్నో విజయ వంతమైన కార్యక్రమాలు చేయాలని మేము ఇలాగే పాల్గొనాలని ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీమ్నారాయణ 👍🙏 మీ శిష్యుడు - పాదరాజు విశ్వ తేజ రావు యాదాద్రి భువనగిరి - 2023 బ్యాచ్ 😊👍🙏
  • జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ త్రిదండీ చినజీయర్ స్వామివారి పాదపద్మాలకు శతకోటి సాష్టాంగ నమస్కారాలు జై శ్రీరామ్ 🙏🙏🙏
  • జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻🙏🏻శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజియర్ స్వామిరాకతో అంత రామమయం ఈ జగమంతా రామమయం 🙏🏻అనే కీర్తన అందరు కలసి ఆలపిస్తున్నప్పుడు అది చూడడానికి మరెండు కళ్ళు చాలలేదు, ఇది చెబితే అర్ధం కాదు.ప్రత్యక్ష అనుభూతి పొందిన వారికి తెలుస్తుంది..... ఇంత చక్కటి కార్య క్రమం లో భాగ స్వాములమయినందుకు ఎంతో సంతోషిస్తున్నాము, ఎందరో అతిరథ మహారథులను ఒకే వేదికపై చూడగలగడం మా అదృష్టం. T. Sai vaibhhavi 2023 batch మా గురువుగారైన శ్రీ రామ రామాచారి గారికి మా నమస్కారలు 🙏🏻🙏🏻🙏🏻
  • రామాచారి గారికి సహకారాలు అందిస్తున్న అందరికి వందనాలు
  • బాలు గారు జీవించి ఉంటే ఎంతో సంతోషించేవారు. రామాచారి గారు మీకు బాలు గారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. రామాచారి గారు మీరు ధన్యులు. సరస్వతీదేవి మనసపుత్రులు మీరు. మీరునిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీ LMA ద్వారా ఎంతోమంది చిన్నారులకు మీరు సంగీతం నేర్పించాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడిని సంగీత సరస్వతిని ప్రార్థిస్తున్నాను
  • రామాచారీ గారూధన్యవాదాలు మీ సేవ అనన్య సామాన్యమైన విషయం కాదు చెప్పడం చాలా సులువు దానిని అమలు చేయడం చాలా ముఖ్యం. మీరు దానిని అమలు చేయడం మీ జీవితం ధన్య మాయ్ఎంది sir. keep it up sir
  • జై శ్రీరామ్. చాలా మంచి మరిచిపోలేని, మధురామృతమైన కార్యక్రమం అందించిన వారందరికీ ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹
  • @sre658
    యాంకర్ వ్యాఖ్యానం, డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుంది.
  • @majjimanoj638
    శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి కి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు జై శ్రీమన్నారాయణ
  • రామాచారిగారి జన్మ ధన్యమైనది ఆనారాయణుడు సీతారాముడు వారికి శతాధికఆయుష్షును ప్రసాదించాలని ప్రార్ధిస్తూ 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
  • @ranisriram7618
    ఏ పూర్వజన్మ సుకృత ఫలమో ఈ చిన్నారులకు మీరు గురువుగా లభించారు సర్ . మోహినిగా అందివ్వలేని అమృతధారను , మానవులకు సైతం ఉగ్గిన్నెతో బొట్టు బొట్టుగా అందించవచ్చిన గంధర్వుడిలా అనిపిస్తున్నారు మీరు. ధన్యులము .. ఆ అమృతాన్ని రుచి చూస్తున్న ఆ గళములు.., వింటున్న మేము ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • @rakeshgoud95
    E generation lo ilati program chustunnam ante mana adrustam...idhi etv ke sadhyam ❤
  • 25 సంవత్స రాలు ఒక ఎత్తు, తెలుగు జాతిని ఒకే వేదికపై కలపడం అంతకంటే ఎక్కువ. రామాచారి గారికి, వారి వెన్నుదన్నుగా వున్న వారి ప్రపంచానికి, ఈ అరుదైన సందర్భం గా అభివందనాలు.
  • @yadavmunishekar
    అంతా రామమయం🙏జై శ్రీ సీతారాం 🚩
  • @user-ed6tv4yn6u
    🕉️💐🙏జై శ్రీమన్నారాయణ మహా అద్భుతమైన కార్యక్రమం 🌺ఈటీవీ వారికీ ధన్యవాదములు 🙏🌹
  • Super yilanti program andinchina Etv variki ma prateyka krutagyatalu. Yentho mandi gana gandarvulanu andinchina (andulo ma babu vishwa teja padaraju kuda vunnadu) Ramachari gariki chala chala thanks. Bagavantudu miku arogyam and aishwaryam prasadinchalani korukuntunamu.