Chicken Pickle /చికెన్ పచ్చడి ఇలాచేస్తే చాలా రుచిగా ఎక్కవ రోజులు నిల్వ ఉంటుంది | Chicken Pachadi

2,404,931
0
Published 2022-11-06

All Comments (21)
  • మీరు యే వంట చేసిన వండే పద్ధతి మీరు చెప్పే విధానం చాలా బాగుంటది బాబాయ్ 👌👌🌹
  • సింపుల్ గా చాలా బాగా చేశారు బాబాయ్ 👌😊👍
  • @dussagopi7694
    మీరు ప్రకృతి తో ఆరోగ్యంగా చాలా సంతోషంగా జీవిస్తున్నారు
  • చాలా బాగా క్లారిటీగా చెప్పారు.🙏👍🙏
  • @skrasool5479
    మీ వంట కోసం చూస్తు ఉంటాం.మీరు ఇలాంటి మంచి మంచి వంటలు చేసి మా బ్యాచిలర్స్ కి helpfull గా ఉండాలని కోరుకుంటున్నాను.💐💐💐💐
  • @mppsmodi7406
    తేలిగ్గా, చాలా బాగా చేసారు బాబాయ్ 👌
  • @araju6336
    తలకాయ కూర మీరు చేప్పినట్టే వండాను చాలాబాగావచ్చింది మీకుచాలా థాంక్స్ బాబాయిగారు
  • చాలా అద్భుతంగా తయారు చేశారు.బాబాయి గారు
  • @VASUJOBS
    గుడ్ చాల బాగా చేశారు సార్
  • @Priya7js
    సూపర్ 😍😍 చాలా సింపుల్ గా చెప్పారు 💐
  • @babycharanya8497
    Abha. Chala Baga prepare chesaru curry so nenu try chestha TQ smmm
  • @user-ds7wm5wd4p
    Chala mandhi chicken pickile chase chupincharu ardamkaladhu kani meru simplega ardhamaya vidhanga chupincharu thanks
  • @girishseshu7394
    3 నెలలు కాదు...మూడు రోజులు కూడ ఉండదు(మొత్తం అయిపోతుంది)
  • బాబాయి మీరు చెప్పే విధానం చేసే విధానం సూపర్