కష్టపడితే సరిపోదు ఈ 5 విషయాలు కూడా తెలుసుకో | Best Ever Motivational Video |Telugu Geeks

1,422,598
0
Published 2023-06-01
కష్టపడితే సరిపోదు ఈ 5 విషయాలు కూడా తెలుసుకో | Best Ever Motivational Video |Telugu Geeks

All Comments (21)
  • @user-zw2zh5th4o
    అప్పు అవసరంను బట్టి చెయ్యాలి దానిని మరల తిర్చాలి అప్పుడు అప్పు లేని వాడు దనవంతుడు అవుతాడు e message చాలా బాగుంది thank you
  • @decentboynani5832
    ఒకరితో పోల్చుకోకుండా... ఒకరిని మోసం చేయకుండా... అప్పులు లేకుండా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు.
  • @dsprockstar3699
    నిజాయితీగా ప్లానింగ్ చేసుకుంటూ మన పని చేసుకోవాలి ✅👍👌
  • @SHANMUKHA1989
    అప్పులు లేనివాడు ధనవంతుడు ఒకరితో పోల్చుకోకూడదు
  • @ramakkarama7089
    ఉన్న దాంట్లో త్తృప్త గా ఉండడం
  • బాగుంది వీడియో ఎస్ కరెక్ట్ గా చెప్పారు 👍
  • అప్పు లేని వాడు ధనవంతుడు 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👍🏻💐🤝
  • @KrishnaV-tk3yx
    ఈ వీడియో చూడండడం వల్ల తెలిసింది అంటే అప్పు చేసుకునికర్చు చేయడం కంటే కర్చు తగ్గించుకోవడం మంచిది
  • అవును అప్పులు లేని వారు ధనవంతులు
  • @ksathyam3622
    చెడు అలవాటు లేనివారు నిజమైన ధనవంతులు అని నా కన్ఫడెన్స్ sir ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్ sir ఆరోగ్యం గా ఉంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేయొచ్చు దనముకోసం sir 🙏🏾🙏🏾🙏🏾
  • అప్పు అంటే బయపడేవాడు ఒక బిసినెస్ పెట్టి లాస్ అయికా మానేసే వాడు ఎలా ధనవంతుడు అవుతాడు. ప్రయత్నం లేకపోతే ఎదగడం కష్టం.
  • @SivaKumar-qh6ml
    మంచిగా ఖర్చు పెట్టడం నాకు నచ్చింది వీడియో
  • @rtyjames005
    ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరంటే అప్పు లేనివాడు సూపర్ సార్👌👍
  • @swarnagowri6047
    ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️
  • @madhumundra9402
    నువ్వు ఒక్ అద్బుతం తమ్ముడు
  • @kodirajyamasr2124
    అప్పు మహచెడ్డది మనఆస్తిని తినగలదు😊
  • అప్పు లేని వాడు అధిక సంపన్నాడు
  • అవును అప్పులేని వాడ నిజంగా ధనవంతుడు నిజాయితీ పరుడు