మనవడు - మనవరాలి కోసం మటన్ ములక్కాయ కూర || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

186,791
0
Published 2023-12-18
Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram id : www.instagram.com/miryalaenterprises/

#VijayaDurga #VijayaDurgaVlogs #MuttonCurry #MuttonMunakkadaCurry #Strikers

మనవడు - మనవరాలి కోసం మటన్ ములక్కాయ కూర || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

------------------------
For Branding and Collaborations:

Mail us @ [email protected]

LinkedIn - www.linkedin.com/in/sandeep-miryala-0a348686

Call us @ 9553191194

All Comments (21)
  • అమ్మ నమస్కారం, మీ వీడియోస్ అన్ని చూస్తాను, మా అమ్మ గుర్తువస్తుంది. మంచి విషయాలు చెపుతారు మీరు ఎప్పుడూ హ్యాపీగా వుండాలని కోరుకుంటున్నాను
  • పెద్దమ్మ మీరు చేసిన మునక్కాడ మటన్ వంట చూస్తుంటే నోరు ఊరుతుంది చాలా అద్భుతంగా వివరించడం జరిగింది అంతేకాదు మేము కూడా మా ఇంటిలో నా భార్యతో ఇటువంటి వంట పండిస్తాను ధన్యవాదాలు రామచంద్ర నాయుడు
  • నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా చాలా సంతోషం గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే చాలా చక్కగా చెప్పారు 👏
  • @mallika.p8366
    నమస్కారం అమ్మ 🙏 , బావున్నార అమ్మ, మా అమ్మ కూడా మా పిల్లలు కి , మీ లాగే చాలా ప్రేమ గా వండి దగ్గర ఉండి వడ్డి స్తుంది అమ్మ , రుచి రకమైన వంట, విలువైన మాటలు చెప్తారు అమ్మ మీరు, ❤ గాడ్ బ్లేస్ యూ అమ్మ 🙌🌹
  • @jyothikasu2961
    Chala bavundi Amma Super pillalanu mammalni chusthuvunte chala happy ga vundi
  • @kartik3413
    సూపర్ ఉందీ అమ్మా❤❤.....ఒక్క చిన్నా రిక్వెస్ట్ మీ భోజనం వెండి ప్లేట్ ఎపుడు మెరుస్తూ ఉంటది కదా మాకు చేపరా అదీ ఏంటో చిట్కా....మా ఇంట్లో వెండి పాలెం త్వరగా రంగు మారిపోతుంది అందుకుని అడుగుత్న అమ్మ...
  • @gvbhaskar1
    Amma ala unaru amma, mée videos chaala tondariga vasthunandhuku chaala happy ga undhi, mée manavadu manavaralu, tho meeru chaala happy ga unandhuku chaala happy ga undhi, Mee kàrthika masam temples yatra video pettandi amma elagae manchi videos cheyandi amma mee motivation matalu baguntaii amma, veg, reçeipes kuda cheyandu amma, méeru apudu elagae happy ga undali amma, thank you for nice reçeipes stay safe and healthy,
  • @Manyam_poradu
    Ammammagaru miru eppudu elane navvuthu maku manchi vishyaluu chepthu..miru healthy ga vundalii Amma 😍
  • వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పర్ఫెక్ట్ గా చేస్తారమ్మా ❤
  • @padmapriya8499
    Super ga chesy pettaru mutton mulakada curry manavadu manavaralu super ga unaru Mee videoes chstuatay chala happy ga utundi amma
  • Ammamma meeru vanta chese prathi vanta super .👌👌👌👌👌👌👌👌chala easy ga chupisthunnaru.
  • @arnoldsrinu79
    Hi Amma na Peru varshini mi video's Anni chushthanu chala Baga cheptharu miru ma generation ki inspire ga unnaru miru matladithe alaga vinalanipishadi .Naku Hi cheppandi Amma 😊
  • Manavadu manavaralu vaste mari vurike vunte elaga mutan kura cheyyalsindega manalanti vallandariki pellalu vaste enta husharostundo kada pellalu chal bagunnaru me vanta enka bagundi very good and ❤ you
  • సంక్రాంతికి మీరూ హరితక్క విజయ్ అన్న వదిన కలిసి అరిసెలు వండండి చూట్టానికి మాకు బాగుంటుంది
  • @sravanikolli1194
    Mee vantalu superb maa nenu try chestha anni vantalu tnq somuch maa
  • u r right amma - ma amma kuda baga caramalize avve varaku onion venchuthundhi but naku antha opika ledhu - ika meeta nenu meru maa amma chepathanni follow avvathanu
  • సూపర్ అమ్మ మీరు కర్రీ సూపర్ గా చేశారు 👍👌😋
  • @Jayasreerama786
    మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది