Sri Siddha Mangala Stotram by K. Lasyanjana with Lyrics
15,602
Published 2022-09-11
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||
శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా |
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా |
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీ చరణా|
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
సవిత్రకాటకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా |
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీ చరణా |
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా |
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా |
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా |
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
All Comments (21)
-
Super sister ❤❤❤❤❤❤❤❤❤
-
👌👌
-
జయ గురు దత్త శ్రీ గురు దత్త అప్పాజీ వారి దివ్య అనుగ్రహ ప్రాప్తిరస్తు
-
చాల బాగా పాడారు చిరంజీవి
-
Thankyou for sharing Jaya guru datta
-
Purva janma sukrutam talli. 🙏💐❤️😘 andariki dorakadu e adrustam🙏
-
సూపర్😊😊తల్లి
-
Ma kodalu bangaram. Amma pillalandaru nela vuntae anta baguntundi. God bless u
-
Chi .Lasyanjana is well read the sloka with perfect pronunciation and diction,so mellifluesly that attracts everyone 's attention
-
Jai gurutta .chakkaga padavu talli❤❤
-
Jai guru Deva datha
-
Chala Baga ganam chesaru thalli. Guru krupa
-
Very good .keep it up
-
Sri pada rajam saranam.prapadhye
-
Excellent
-
Thalli nice voice
-
Superb Amma god bless you
-
Good. May the Devine Sri Paada Vallabha bless you for all round success in all your efforts.
-
I like it
-
Suuuperbbbb 👌