Krishna Teja IAS Exclusive Interview || Dil Se With Anjali #105

771,796
0
Published 2019-01-08
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶

👉 Episode 4 :    • Sirivennela Sitarama Sastry Last Conv...  
👉 Episode 3 :    • Sirivennela Sitarama Sastry Last Conv...  
👉 Episode 2 :    • Sirivennela Sitarama Sastry Last Conv...  
👉 Episode 1 :    • Sirivennela Sitarama Sastry Last Conv...   Here is the exclusive interview of IAS Krishna Teja only on Dil Se With Anjali.

Watch the full interview to know more!

► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ [email protected]

Click here for more Latest Movie updates,

►Subscribe to our Youtube Channel:    / @idreammedia  

►Like us on www.facebook.com/iDreamMedia

All Comments (21)
  • @chvarshini4478
    2024 లో పవన్ అన్న IAS కృష్ణ తేజ కావాలి అన్న తర్వాత వీడియో చుసిన వాళ్ళు
  • @sai6628
    పవన్ కళ్యాణ్ కోసం చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤
  • @saireddy1335
    Who Are Here After knowing Pawan Kalyan Appointing Him as OSD ❤
  • గొప్ప వ్యక్తులు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారు అన్న సూక్తి మీ విషయంలో ఖచ్చితంగా సరిపోతుంది.మీ కుటుంబం మన చిలకలూరిపేట కు ఏమి చేసిందో పేట వాసులందరికీ చిరపరితమే. ద గ్రేట్ మైలవరపు గుండయ్య గారి కుటుంబం నుండి వచ్చిన ఒక ఆణిముత్యం మీరు.మీ తాత గారైన రామానందం గారిని కూడా ఎరుగుదును. దురదృష్టవశాత్తూ వారు ఇటీవలే కాలం చేశారు. మీ తండ్రి గారితో ఉన్న పరిచయం వల్ల మిమ్మల్ని I.A.S సాధించిన తొలి రోజుల్లో పుల్లారావు గారి ఇంటి వద్ద కలవగలిగాను. తరువాత J.P గారు పేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు,వారిని మీరు స్వయంగా కలిసి వారిని మీ ఇంటికి భోజనానికి ఆహ్వానం పలికిన సందర్భంలో కలిశాను. మీరు నన్ను కూడా మీ ఇంటికి ఆహ్వానించారు, కానీ ఎందుకో బెరుకుగా ఆగిపోయాను.మీ వృత్తి లో మీరు సాధించిన విజయాలు వింటూ పేట వాసులుగా ఎంతో సంతోషిస్తున్నాము.ఈ ఇంటర్వ్యూ ఆసాంతం చూసాక,పరిపాలనలో మీరు అనుసరిస్తున్న విధానాలు, వాటిని అమలు పరచిన తీరు ప్రతీ ఒక్కరికీ అనుసరణీయం. J.P గారితో పాటు ఆ రోజు మీ ఇంటికి ఎందుకు రాలేకపోయానా అన్న బాధ ఎప్పటికీ మిగిలిపోతుంది. పుల్లారావు గారి ఇంటి వద్ద వడ్లమూడి రవీంద్ర అన్న మొదటి సారి పరిచయం చేశాడు. ఆసుపత్రి లో కాంట్రాక్టర్ గా మిమ్మల్ని కలసి మీ తండ్రి గారి తో ఉన్న పరిచయాన్ని గుర్తు చేయగానే, నన్ను కూడా లంచ్ కు ఆహ్వానించారు. ఇప్పుడనిపిస్తుంది, ఇంతటి గొప్ప ఆటిట్యూడ్ ఉన్న వ్యక్తినా, నేను కలసింది అని.మీరు మీ వృత్తిలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి,మైలవరపు కుటుంబీకుల గొప్పదనాన్ని మరింత ఇనుమడింపజేయాలని ఆశిస్తూ.....
  • @nnagachary14
    ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణ తేజ గారు 🔥✊
  • మీ ఇంటార్యూ మొత్తం చూస్తూ వినాను ,నిజంగా మీరూ రియల్ హీరో.
  • సర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు కళ్యాణ్ గారు కలిసి చాలా మంచి పనులు చేస్తారని మేము చాలా కోరుకుంటూ ఇక్కడ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము చాలా వెనకబడి ఉన్నాము 🌹🌹🌹🌹🌹
  • @suseelamoka2035
    God bless you నాన్న. దీర్ఘాయుష్షు మన్ భవ. మీలాంటి వారిని పవన్ జీ కోరుకోటం మా అదృష్టం. థాంక్యూ అంజిలి జీ.🙏
  • @harsha6260
    Here after the news of Krishna Teja gaaru to be Pawan Kalyan's OSD.
  • నాన్నా కృష్ణతేజా, నిన్ను కన్న తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు, కారణ జన్మలు అని నా అభిప్రాయం. ఆ తల్లి తండ్రులకు బిడ్డగా జన్మించిన నీవు చాలా అదృష్టవంతుడివి. ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. చిరంజీవ, చిరంజీవ సుఖీభవ. 🌷🌷🙌🙌🙌🌷🌷
  • నిజానికి నీవే రియల్ హీరో కృష్ణ తేజ నీకు, నీకుటుంబానికి శుభాకాంక్షలు...⚘👌👌👌👌శుభాభినందనలతో అందరికీ 🙏🙏🙏🙏👌👌👌👌👌
  • @chcslk
    చాలా బావుంది, కృష్ణా. నిజ జీవితంలో కథానాయకుడిని చూస్తున్నాం. దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని పదిమందికోసమైనా చల్లగా చూస్తాడు.
  • @pranaykumar306
    He can make anybody listen to him for any number of hours.
  • అద్భుతమైన వ్యక్తి , ఈ అబ్బాయి. God bless you, కృష్ణ తేజ.
  • Excellent interview.very inspiration to all upcoming IAS candidates.krishna teja you are rock. We want work with you.
  • @Venkat00059
    Deputy CM @PawanKalyan Garu with Young and Dynamic IAS Officer Krishna Teja Garu 🔥combination💕
  • @SandeepReddy234
    సర్ మీ ఇంటర్వ్యూ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది చాలా కూల్ గా సమాదానాలు ఇచ్చారు
  • @ksnraju6
    చాలా బాగుంది KTC గారు. ఒక తెలుగు వాడిగా చాలా గర్వంగా అనిపించింది. మీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలిగేసామర్థ్యం మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.