నేను జీవితంలో దోశ తినను.. ఎందుకంటే..! | Vismai Food Founder Teja Paruchuri | iDream Bapatla

174,543
0
Published 2024-04-23
#VismaiFood #Food #Teja Paruchuri #iDreamBapatla
నేను జీవితంలో దోశ తినను.. ఎందుకంటే..! | Vismai Food Founder Teja Paruchuri | iDream Bapatla

Welcome To iDream Bapatla Channel

iDream Bapatla is a 24/7 LIVE news channel on the internet, iDream Bapatla News provides exclusive news, breaking news, political analysis, exclusive interviews, entertainment news, press conferences, live updates, and discussions at the click of a button.
SUBSCRIBE NOW and never miss an update
#idbapatla #idlatestupdates

All Comments (21)
  • నీళ్లను బట్టి అలాగే నేల ను బట్టి ఫుడ్ రుచి ఉంటుందని నేను అంటే నా ఫ్రెండ్స్ నన్ను పిచ్చిదానిలా చూసారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను కరెక్ట్ చెప్పానని హ్యాపీ గా వుంది తేజా గారు.
  • మీరు అన్నది నిజం సార్ సూక్ష్మ పరిశీలన ఉన్నవారికి నీటి యొక్క తేడా వంటలలో ఆ సున్నితమైన తేడా అపురూపం దాన్ని ఆస్వాదించే వాళ్లకే
  • నీళ్ళకి రుచి ఎందుకు లేదండీ ..... లేకపోతే ఒక బావిలో నీళ్ళు తియ్యగా ఇంకో బావిలో నీళ్ళు ఉప్పగా ఎందుకుంటాయి. ఒకప్పుడు ఒక ప్రదేశంలో నీళ్ళకి ఉన్న తియ్యటి రుచి ఇప్పుడు లేదు , ఉప్పగా మారిపోయాయి. భూమిలోని salts minerals బట్టి రుచి వేరుగా ఉంటుంది
  • @syam394
    Huge Respect 🙏 Teja garu. The points you made that 1. You talk to your body 2. Water has taste 3. You can’t tolerate animal slaughter but you like to eat non veg ( which is exactly how I feel)
  • @ayodhyaram
    దోశ గురించి మీరు చెప్పింది వింటుంటే నన్ను నేను చూస్కునట్టు ఉంది..నేను మా ఫ్రెండ్స్ ముందు సరదాగా రామ్ కి బండి దోశాలని పెంటకుప్ప దోసెలు అంటాను. అది ఎందుకో మీరే చెప్పారు.. ఇక ముంబై దోసెలు గురించి వచ్చినప్పుడు ఉద్యోగ రిచా అక్కడ సంవత్సరం పాటు ఉన్న రోజుల్లో ఎన్ని సార్లు కళ్ళల్లో నీళ్ళు వచేయూ.. నీళ్ళ చట్నీ, మినపగుళ్ళు లేని దోశ పిండి,నీళ్ళ సాంబార్ ఇవి కావు అన్నట్టు ఆ దరిద్రపగొట్టు పిజ్జా, పాస్తా సాసులు అన్ని వేసి fusion పేరుతో నానా హింస చేస్తారు.. అవి తెలియక అక్కడి జనాలు అవే బిర్యాని ఖరిది కి కొనుక్కొని తింటారు..మన ఆంధ్రా వాళ్ళ టిఫిన్ point ఉంటేనే నేను హైదరాబాద్ లో తింటాను లేదంటే దాని జోలికి కూడా పోను...ఇంతకీ నేను ఒక పెద్ద దోశ ప్రియుడను..365 రోజులు మూడు పూటలా తినమన్నా తింటాను 🙏🏻
  • @ushausha8923
    Woww Teja garu fainal ga mimmalni Choosam super voice andi babu Hello..... foodies.......
  • మీరు చెప్పినది చాల నిజము. నెల్లూరు నీటి రుచి వేరు. కూరల రుచి వేరు. కొన్ని ప్రదేశాలలో బెల్లము వాడుతారు. రుచి కోసం. నీళ్ళు ఉప్పగా ఉండడము వల్ల.
  • @cradha6071
    Sir me voice chala baguntadi. & Me bhasha uchharana kuda exhalent 👌👏 meru chese vanta items looking chala tempting ga untundi 👌🥰
  • Hello Teja-garu, your Telugu words r awesome. Keep up the good work.
  • Exact ga water gurinchi water tho vantalu chese Ruchi gurinchi Baga chepparu
  • @user-tp4bd8hf4c
    Correct sir నీళ్ళ మార్పు వలన నేను పెట్టే టీ రుచి లో మార్పు గమనించాను
  • @cbk85
    Me too same feeling